Aditya 369 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/aditya-369/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 03 Apr 2025 17:12:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Aditya 369 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/aditya-369/ 32 32 బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/ https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/#respond Thu, 03 Apr 2025 17:12:02 +0000 https://filmybowl.com/telugu/?p=3439 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ” ఆదిత్య 369 “.. ఈ మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు..ఈ చిత్రాన్ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.1991 ఆగస్టు 18న విడుదలైన...

The post బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ” ఆదిత్య 369 “.. ఈ మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు..ఈ చిత్రాన్ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.1991 ఆగస్టు 18న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా పలు అవార్డులను సైతం గెలుచుకుంది. భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీ కృష్ణదేవరాయలుగా అద్భుతంగా నటించి మెప్పించారు..కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందించిన మ్యూజిక్ చిరస్థాయిగా నిలిచి పోతుంది..

SSMB 29: ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..?

అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏండ్ల తర్వాత మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఈ సినిమాకు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.ఈ సినిమాను ఏప్రిల్ 04 న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది.. అయితే ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో విశ్వంభర దర్శకుడు వశిష్ట స్పెషల్ పోస్ట్ చేసారు..

బింబిసార సినిమాను తెరకెక్కించడానికి నాకు స్ఫూర్తినిచ్చిన చిత్రం ఆదిత్య 369. నాకు ఇష్టమైన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ, లెజెండరీ సింగీతం శ్రీనివాస రావు గారి టైమ్ ట్రావెల్ మాస్టర్‌పీస్ ఆదిత్య 369 ఏప్రిల్ 4న మళ్లీ విడుదల కాబోతుంది.. మీ అభిమాన థియేటర్లలో చూడండి.. అస్సలు మిస్ అవ్వొద్దు.. 4K క్వాలిటీలో రీస్టోర్ చేసినందుకు నిర్మాత కృష్ణ శివలెంక గారికి ధన్యవాదాలు..అంటూ వశిష్ట పోస్ట్ వేసారు..

 

The post బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/feed/ 0
కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/ https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/#respond Tue, 18 Mar 2025 10:23:50 +0000 https://filmybowl.com/telugu/?p=3193 భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం...

The post కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది… 1991లో విడుదలైన ఆదిత్య 369 సినిమాను అప్పటి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు..గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కింది.

‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

దర్శకుడు సింగీతం ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ తో తీయాలని అనుకున్నారు కానీ అనుకోని కారణాలతో అది సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ అయితే బాగా సూటవుతారనే ఉద్దేశంతో బాలయ్యని ఈ సినిమాలో తీసుకున్నారు.కమల్ ఈ సినిమా చేయలేకపోవడంతో బాలయ్యే ఈ సినిమాలో కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా , బాలీవుడ్ విలన్ అమ్రిష్ పూరిని విలన్ గా నటించారు..1991 ఆగస్ట్ 18 విడుదలైన ఆదిత్య 369 చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలో కనిపించడం ఫ్యాన్స్ కి సైతం ఎంతో కొత్తగా అనిపించింది.

సినిమా అంతా ఒకెత్తు అయితే ఇళయరాజా సాంగ్స్ మరొక ఎత్తు అని చెప్పాలి.వినసొంపైన పాటలు, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, రాయల కాలం ఎపిసోడ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అన్ని సినిమాని ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాయి..ప్రస్తుత జనరేషన్ కోసం ఈ సినిమాను మళ్ళీ 4K లో రిలీజ్ చేస్తున్నారు..ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మేకర్స్ 2025 ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది..ఈ అద్భుతమైన సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు..

 

The post కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/feed/ 0