కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!!
భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన...