అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. దాదాపు మూడేళ్లుగా అల్లు అర్జున్ నుంచి సినిమా రాలేదు.. దీనితో ఫ్యాన్స్ పుష్ప 2 సినిమాపై భారీగా...