Aarya 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/aarya-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 05 Apr 2025 14:52:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Aarya 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/aarya-2/ 32 32 పుష్ప 2 ఎఫెక్ట్… ఆర్య 2 రీ రిలీజ్ కు భారీ బందోబస్త్..!! https://filmybowl.com/telugu/pushpa-2-effect-huge-preparations-for-arya-2-re-release/ https://filmybowl.com/telugu/pushpa-2-effect-huge-preparations-for-arya-2-re-release/#respond Sat, 05 Apr 2025 14:52:49 +0000 https://filmybowl.com/telugu/?p=3472 ప్రస్తుతం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాంబో ఎవరిదీ అంటే వెంటనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబో గురించే ముందుగా చెబుతారు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు.అల్లు అర్జున్ క్రేజ్ నీ తనదైన టేకింగ్ తో సుకుమార్ అమాంతం టాప్ లోకి తీసుకెళ్లాడు.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఆర్య...

The post పుష్ప 2 ఎఫెక్ట్… ఆర్య 2 రీ రిలీజ్ కు భారీ బందోబస్త్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాంబో ఎవరిదీ అంటే వెంటనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబో గురించే ముందుగా చెబుతారు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు.అల్లు అర్జున్ క్రేజ్ నీ తనదైన టేకింగ్ తో సుకుమార్ అమాంతం టాప్ లోకి తీసుకెళ్లాడు.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఆర్య సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆర్యకు సీక్వెల్ గా దర్శకుడు సుకుమార్ ఆర్య 2 సినిమాను తెరకెక్కించారు.. చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ అల్లుఅర్జున్ బెస్ట్ ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మెయిన్ హైలైట్ గా నిలిచింది.. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా మంది ఫ్యాన్స్ కి ఆల్ టైం ఫేవరెట్ గా నిలిచాయి..

అదుర్స్ సీక్వెల్ అందుకే వద్దనుకున్నా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆర్య 2 గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఆర్య 2 సినిమా నేడు అనగా ఏప్రిల్ 5 వ తేదీన గ్రాండ్ గా రీరిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్డ అలాగే సుదర్శన్ థియేటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ నిర్వహించారు. టికెట్ లేనిది ఎవరిని కూడా థియేటర్ లోపలికి అనుమతించట్లేదు. ఎటువంటి డీజే సౌండ్స్ థియేటర్ వద్ద అనుమతించట్లేదు.

పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ హంగామా చేసేందుకు పోలీసులు అనుమతించలేదని సమాచారం. ఇదిలా ఉంటే ఆర్య 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో సంధ్య 35mmలో కేవలం 2 నిమిషాలలోనే హౌస్ ఫుల్ అయింది. ఇంత తక్కువ టైమ్ లో మొత్తం టికెట్స్ సేల్ అయిన సినిమాగా ఆర్య 2 రికార్డ్ క్రియేట్ చేసింది

The post పుష్ప 2 ఎఫెక్ట్… ఆర్య 2 రీ రిలీజ్ కు భారీ బందోబస్త్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-effect-huge-preparations-for-arya-2-re-release/feed/ 0
రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/ https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/#respond Sun, 30 Mar 2025 14:01:43 +0000 https://filmybowl.com/telugu/?p=3372 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..ఆర్య సినిమా తో సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా చేంజ్ అయింది.. రాంచరణ్ ‘పెద్ది’...

The post రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..ఆర్య సినిమా తో సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా చేంజ్ అయింది..

రాంచరణ్ ‘పెద్ది’ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!!

ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.. అలాగే సుకుమార్ కూడా తన స్టైల్ ఆఫ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ “ ఆర్య 2”..అల్లు అర్జున్, కాజల్, నవదీప్ మెయిన్ లీడ్స్ గా ఆర్య సినిమాకు సీక్వెల్ గా మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఆర్య 2 సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు.. అయితే గత కొంతకాలంగా వింటేజ్ మూవీస్ ప్రతివారం ఏదో ఒకటి రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

ఒకప్పటి హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ లిస్ట్ లో ఆర్య 2 సినిమా చేరింది. పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.. ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు..ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా టైం పడుతుంది.. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గతంలో అల్లు అర్జున్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. గతంలో దేశ ముదురు సినిమా రీ రిలీజ్ అయింది.ఇప్పుడు అల్లు అర్జున్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది. నేడు ఉగాది పండగ పూట ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆర్య 2 సినిమా ఏప్రిల్ 5 శనివారం నాడు ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది

 

The post రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/feed/ 0