AA22 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/aa22/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 28 Apr 2025 16:04:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg AA22 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/aa22/ 32 32 Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..? https://filmybowl.com/telugu/rapo22-kannada-star-in-rams-movie/ https://filmybowl.com/telugu/rapo22-kannada-star-in-rams-movie/#respond Mon, 28 Apr 2025 16:04:07 +0000 https://filmybowl.com/telugu/?p=3782 టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్...

The post Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!!

కాగా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎప్పటినుండో సీనియర్ నటుడి కోసం అనేక పేర్లు పరిశీలిస్తున్నారని సమాచారం.. మొదట ఈ పాత్ర కోసం గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. అలాగే మోహన్ లాల్, సూపర్ స్టార్ రజనీకాంత్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ను మేకర్స్ సంప్రదించారట. ఇప్పటికే ఈ విషయమై ఉపేంద్రతో దర్శకులు చర్చలు జరిపారని సమాచారం.. సినిమాలో ఆయన క్యారెక్టర్ నచ్చడంతో ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారక ప్రకటన చేయనున్నారు..తమిళ ద్వయం వివేక్‌,మెర్విన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

The post Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rapo22-kannada-star-in-rams-movie/feed/ 0
AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/aa22-icon-star-wants-a-new-heroine/ https://filmybowl.com/telugu/aa22-icon-star-wants-a-new-heroine/#respond Sat, 12 Apr 2025 09:49:25 +0000 https://filmybowl.com/telugu/?p=3585 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు...

The post AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు.. తాజాగా ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్ 8 అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.

‘మాస్ జాతర’ మాస్ ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గతంలో విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, బిగిల్‌, తేరి వంటి చిత్రాలతో సంచలనం సృష్టించాడు… ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్‌ ఇండియా స్టార్స్‌ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది..

అయితే అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ తీసుకుందాం అని దర్శకుడు అట్లీ అనుకున్నాడట. జాన్వీ ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర మూవీతో సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటి వరకూ చాలా సినిమాలు చేసినా అద్భుతమైన నటి అన్న ప్రశంసలైతే ఆమెకు ఇంకా రాలేదు.దేవర తో మాత్రం సౌత్ లో మంచి హిట్ అందుకుంది.అయితే జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అల్లు అర్జున్ వద్దనుకుంటున్నాడట. తనకంటే ఇంకా బెటర్ ఛాయిస్ కు వెళదాం అని దర్శకుడితో చెప్పాడని సమాచారం..తనతో పుష్ప సినిమా చేసినప్పుడు రష్మిక మందన్నాకు పాన్ ఇండియా ఇమేజ్ లేదు తర్వాత సెకండ్ పార్ట్ తో తనకు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు లభించింది అని చెప్పుకొచ్చాడని సమాచారం..అవసరమైతే కొత్త హీరోయిన్ తో చేద్దామని బన్నీ చెప్పినట్లు సమాచారం..

 

The post AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-star-wants-a-new-heroine/feed/ 0
AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..? https://filmybowl.com/telugu/aa22-bunny-requested-trivikram-in-that-matter/ https://filmybowl.com/telugu/aa22-bunny-requested-trivikram-in-that-matter/#respond Tue, 11 Mar 2025 07:53:09 +0000 https://filmybowl.com/telugu/?p=3068 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న...

The post AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు.ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.బన్నీ కోసం త్రివిక్రమ్ సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నాడు.. ఈ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు..

war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..?

కానీ వీరి కాంబో విషయంలో ఊహించని ట్విస్ట్ వచ్చింది.. బన్ని, త్రివిక్రమ్ కాంబో ఓకే అయినా కానీ మూవీ ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ విషయంపై అల్లుఅర్జున్ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం..తన కోసం కథ రెడీ చేసి ఎదురుచూస్తున్న త్రివిక్రమ్‌ని తాజాగా అల్లు అర్జున్ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్‌ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్‌ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తివ్రిక్రమ్‌కి వివరించినట్లు సమాచారం…

ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్‌ చేయమని బన్నీ త్రివిక్రమ్ ని రిక్వెస్ట్‌ చేశారట. దీనికి త్రివిక్రమ్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది.. ఇంతకీ అల్లుఅర్జున్ తరువాత సిమాను ఎవరితో చేస్తున్నాడంటే.. ఇటీవల జవాన్ తో భారీ హిట్ అందుకున్న అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు..

 

 

The post AA22 : ఆ విషయంలో త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చేసిన బన్నీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-bunny-requested-trivikram-in-that-matter/feed/ 0
AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!! https://filmybowl.com/telugu/aa22-icon-stars-update-that-gives-a-kick-to-fans-goes-viral/ https://filmybowl.com/telugu/aa22-icon-stars-update-that-gives-a-kick-to-fans-goes-viral/#respond Tue, 04 Feb 2025 11:12:05 +0000 https://filmybowl.com/telugu/?p=2402 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న...

The post AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రీసెంట్ గా “పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది..బాలీవుడ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో అదరగొట్టింది.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు.ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అసలైన ఫ్యానిజం అంటే ఇదే.. సందీప్ వంగా పోస్ట్ వైరల్..!!

ఈ మూవీ గురించి ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు గానీ ఈ మూవీ లైన్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ వైరల్ అవుతుంది..ఈ సినిమాను ఉగాది స్పెషల్‌గా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం.ఈ మూవీ కోసం త్రివిక్రమ్ మరోసారి అనిరుధ్ రవిచందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాతో అనిరుధ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన త్రివిక్రమ్ ఆ సినిమా ఫలితం నిరాశపరచడంతో ‘అరవింద సమేత’ కు మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ సినిమాకు అనిరుధ్‌ సెట్టవ్వలేదు. దీంతో తమన్‌ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు అనిరుధ్ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొడుతున్న నేపథ్యంలో మళ్ళీ అనిరుధ్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం..

ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని సమాచారం., కథకు తగ్గట్టుగా భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ‘పుష్ప 2’ సినిమాతో బన్నీకి భారీగా మార్కెట్ పెరిగింది.. దీనితో ఈ బడ్జెట్ రాబట్టడం కష్టమేమి కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

The post AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-stars-update-that-gives-a-kick-to-fans-goes-viral/feed/ 0