Superstar Dhanush D52 Movie Title 'Idli Kadai
MOVIE NEWS

సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’

Superstar Dhanush D52 Movie Title 'Idli Kadai
Superstar Dhanush D52 Movie Title ‘Idli Kadai

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్, రాయన్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్నారు. ఇప్పుడు ధనుష్ తన ఎంతో ప్రతిష్ఠతకంగా #D52 ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి ‘ఇడ్లీ కడై’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు ధనుష్. ఈ చిత్రానికి హీరో, డైరెక్టర్‌ కూడా ధనుష్ యే.

డైరెక్టర్‌గా ధనుష్‌కు ఇది నాలుగో సినిమా. డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌లో ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇండ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చున్న టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్లజెంట్‌గా ఉంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

నిర్మాత ఆకాష్ బాస్కరన్ మాట్లాడుతూ, ఇది ప్రొడక్షన్ హౌస్‌కి ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది. ధనుష్ సర్‌తో ఇది మా తొలి ప్రాజెక్ట్. ధనుష్ సర్ తో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చిన ధనుష్‌ గారికి థాంక్ యూ” సర్.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Related posts

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

murali

పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali

NTR-NEEL: వికారాబాద్ అడవుల్లో షూటింగ్..లొకేషన్స్ వేటలో ప్రశాంత్ నీల్..!!

murali

Leave a Comment