MOVIE NEWS

జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..?

 

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించారు.ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ వినిపించింది.దీనితో సినిమాకు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.అయితే ఈ సినిమాపై అనవసరంగా నెగటివిటీ ని స్ప్రెడ్ చేస్తున్నారని జ్యోతిక స్పందించారు.ఈ సినిమాపై జ్యోతిక తన రివ్యూ కూడా ఇచ్చింది..

కంగువా సినిమా మొదటి అరగంట నిజంగానే బాగోలేదు.కానీ ఆ తరువాత నుంచి సినిమా అద్భుతంగా వుంది.సూర్య నటన మరింత అద్భుతంగా ఉందని ఆమె స్పెషల్ పోస్ట్ చేసారు.సూర్య సినిమాలపై గత కొంతకాలంగా కావాలనే నెగటివి స్ప్రెడ్ చేస్తున్నారని.సూర్యను కొందరు తొక్కేయాలని చూస్తున్నట్లు జ్యోతిక తెలిపింది.ఎంత నెగటివిటీని స్ప్రెడ్ చేసిన ప్రేక్షకులు సినిమాకు వస్తారని జ్యోతిక తెలిపింది.ఇదిలా ఉంటే జ్యోతిక పోస్ట్ పై వివాదాస్పద సింగర్ సుచిత్ర స్పందించింది.

తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!!

కంగువా మొదటి అరగంట పర్వాలేదని చెప్పిన జ్యోతిక.. అరగంట తర్వాత సినిమాకి రమ్మని అడిగిందా? ఇందులో ఏం లాజిక్ ఉందని ఆమె తెలిపింది..జ్యోతిక కంగువా గురించి అర్ధంలేని పోస్ట్ చేశారు. ఇప్పటికే సినిమాకు జరగాల్సిన నష్టం జరిగింది.ఇప్పుడు జ్యోతిక పోస్ట్ కారణంగా సినిమా మరింత పడిపోయింది. సూర్య మంచి నటుడే కానీ ఎంత సూర్య సినిమాలో వున్నా కూడా సినిమా బాగుంటేనే జనాలు చూస్తారని సుచిత్ర తెలిపింది.

జ్యోతికకు పెద్దగా తెలివిలేనట్లుంది. సినిమాటోగ్రాఫర్ విజయానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి..ఆయన తదుపరి చిత్రంలో నటిస్తారా? పర్ఫెక్ట్ సెల్ఫిష్ గా జ్యోతిక మాట్లాడుతుంది..అసలు సూర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు జ్యోతిక..నువ్వేం చేస్తున్నావో నీకైనా అసలు తెలుస్తుందా..సినిమాకు ప్రమోషన్స్ ఇవ్వడం అంటే బ్రా** పై కోటు వేసుకొని వెళ్లడం అనుకుంటున్నావా అని బండ బూతులు తిట్టేసింది.అయితే దీనిపై జ్యోతిక రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..

Related posts

కొత్త విద్య నేర్చుకోడం లో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ

filmybowl

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

murali

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

murali

Leave a Comment