MOVIE NEWS

SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!!

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”..ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు..

ఎన్టీఆర్ -నీల్ మూవీ బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా రాజమౌళి ఎంతో సీక్రెట్ గా నిర్వహించారు.. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ప్రేక్షకులకి చాలా స్పెషల్ గా ఉండాలని జక్కన్న ప్రయత్నిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో శ్రమిస్తున్నాడు.. పాత్రకు తగ్గట్టు బాడీ ని షేప్ ఔట్ చేస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.. తాజాగా మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. గుబురు గడ్డంతో మహేష్ స్టన్నింగ్ గా కనిపించారు.. రాజమౌళి మహేష్ పై సరికొత్త ప్రయోగం చేస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది..ఇటీవల షూటింగ్ కి బ్రేక్ రావడంతో మహేష్ తన ఫ్యామిలీ తో ఇటలీ ట్రిప్ కి వెళ్లి వచ్చారు..

 

Related posts

ఓజి : ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలే..?

murali

చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!!

murali

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

murali

Leave a Comment