MOVIE NEWS

ఎస్ఎస్ఎంబి : హమ్మయ్య ఎట్టకేలకు మొదలు పెడుతున్న జక్కన్న..!!

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSRMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి teraకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై దర్శకుడు రాజమౌళి కానీ ఆయన టీం కానీ ఇప్పటి వరకు అధికారక ప్రకటన చేయలేదు..

గేమ్ ఛేంజర్ : ఫ్యాన్స్ కి న్యూ యర్ గిఫ్ట్.. ట్రైలర్ పై బిగ్ అప్డేట్..!!

ఎట్టకేలకు SSMB 29 బిగ్ అప్డేట్ వచ్చేసింది. రేపు అనగా జనవరి 2న గురువారం ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో ఈ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. అలాగే జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు స్టార్ట్ చేయనున్నారు… ఇటీవల వెకేషన్ ముగించికుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్ ఈ కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు… దర్శకుడు రాజమౌళి తో పాటు ఇండస్ట్రీలోని కొందరు స్టార్స్ ఈ వేడుకకు రానున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ఆఫ్రికాలో మొదలు పెట్టనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ వెళ్లిన రాజమౌళి, అక్కడ కొన్ని లొకేషన్స్ కూడా చూసారు… దీంతో ఫస్ట్ షెడ్యూల్ కెన్యాతో పాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని భారీ లొకేషన్లలో షూటింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది… అయితే ఈ సినిమా స్టోరీ విషయంలో మహేష్ పాత్ర గురించి అలాగే హీరోయిన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాల్సి వుంది.. దీనికి రాజమౌళి భారీ ప్రెస్ మీట్ తో సమాధానం ఇస్తారో లేదో చూడాలి..

Related posts

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

murali

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

murali

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

murali

Leave a Comment