Saripodhaa Sanivaaram Double Profits at the US Box Office
Saripodhaa Sanivaaram ఏమనుకొని మొదలు పెట్టారో గాని. ఆ సినిమా కి ఇటు లోకల్ మార్కెట్ లో బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది, ఇక నాని కి కంచుకోట లాంటి ఓవర్సీస్ మార్కెట్ లో అయితే డబల్ ప్రాఫిట్స్ లాగేసింది అనే చెప్పాలి
ఆగష్టు 29 , 2024 మొదటి ఆట పడిన దగ్గర నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని, ప్రేక్షకుల అండతో సూపర్ హిట్ ని దాటేసి బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది సరిపోదా శనివారం. ఈ పది రోజుల థియేట్రికల్ రన్ లో చాలా రికార్డ్స్ ని ఈ సినిమా సాధించింది. ముఖ్యం గా US మార్కెట్ లో చాలా మంది Tier 1 హీరోల రికార్డ్స్ ని అధిగమించింది అంటే ఈ సినిమా కి ఎంత ఆదరణ లభించిందో మీరే అర్ధం చేసుకోవచ్చు.
Read More : 35 – చిన్న కథ కాదు 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్
ఇప్పటికి సరిపోదా శనివారం US లో సాధించిన కలెక్షన్స్ అక్షరాలా 2.4 మిలియన్ డాలర్లు. అంటే US డిస్ట్రిబ్యూటర్ కి డబల్ ప్రాఫిట్స్ అనమాట
ఇంకా బాక్స్ ఆఫీస్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా ఎక్కడ ఆగిద్దో చూడాలి. దసరా , హాయ్ నాన్న తర్వాత ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు.
ప్రియాంక, ఎస్ జె సూర్య కి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది
Follow us on Instagram