Sandeep Reddy Vanga Plans Massive ₹500 Crore Budget for Prabhas's Spirit
MOVIE NEWS

ప్రభాస్ స్పిరిట్ కోసం సంధీప్ రెడ్డి వంగ 500 కోట్ల భారీ బడ్జెట్.

Sandeep Reddy Vanga Plans Massive ₹500 Crore Budget for Prabhas's Spirit
Sandeep Reddy Vanga Plans Massive ₹500 Crore Budget for Prabhas’s Spirit

టాలీవుడ్ సెన్సేషన్ ప్రభాస్ మరో బ్లాక్‌బస్టర్ చిత్రంతో రాబోతున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ “స్పిరిట్”. ఈ సినిమా కోసం అనూహ్యంగా ₹500 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ భారీ బడ్జెట్, కల్కి 2898 ADకి కంటే ఎక్కువగా ఉంది, కల్కి సినిమాని ₹450 కోట్లు వ్యయంతో నిర్మించారు. దీంతో స్పిరిట్ భారతీయ సినిమాలలో అత్యధిక గ్రాసింగ్ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారతీయ సినీ పరిశ్రమలో స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. బాహుబలి చిత్రాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రభాస్, స్పిరిట్ ద్వారా తన సూపర్‌స్టార్ స్థాయిని మరింత పెంచుకోనున్నారు. కబీర్ సింగ్ మరియు అర్జున్ రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాలను దర్శకుడిగా తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ, ఈ ప్రాజెక్టుకు తన ప్రత్యేకమైన సినిమాగా తీసుకువస్తున్నారు.

Read Also : https://filmybowl.com/telugu/2024/09/20/ss-thaman-unveils-important-updates-on-ram-charans-game-changer/

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండడంతో, అభిమానులు యాక్షన్, డ్రామా మరియు భావోద్వేగలతో నిండి ఉన్న భారీ చిత్రాన్ని అంచనా వేస్తున్నారు. స్పిరిట్ బహు భాషల్లో విడుదల కానుందని సమాచారం, ఇది పాన్-ఇండియా ప్రాజెక్టుగా మారి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది.

Related posts

బాలయ్య షో లో ఆ స్టార్ హీరోకి ఫోన్ చేసిన చరణ్.. షాక్ అయిన ఫ్యాన్స్..!!

murali

గేమ్ ఛేంజర్ : ప్రమోషన్స్ కి దూరంగా కియారా.. కారణం అదేనా..?

murali

స్టార్ డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..?

murali

Leave a Comment