Release date postponed for Mechanic Rocky
MOVIE NEWS

మెకానిక్ రాకీ: ‘మాస్ కా దాస్’ సినిమా నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్

Release date postponed for Mechanic Rocky
Release date postponed for Mechanic Rocky

Mechanic Rocky : మెకానిక్ రాకీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ ఐన ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగిల్ ప్రమోషనల్ అంత ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకొని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.

Mechanic Rocky సినిమా కోసం అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఒకటి కాదు ఒకే సారి రెండు అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు సినీ బృందం. ఇంతకీ అ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందామా….

ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాని దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల చేయాల్సి ఉంది కానీ.. కొన్ని అనివార్య కారణాల చేత నవంబర్ 22న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్

మెకానిక్ రాకీ సినిమా ని రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు.

Read Also :  పుష్ప 2 గురించి దేవి మాటల్లో..

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సునీల్, నరేష్, హర్ష చెముడు, హర్ష వర్ధన్, హైపర్ ఆదిలతో పాటు రోడీస్ ఫేమ్ రఘు రామ్ కీలక పాత్రలో నటించడం విశేషం. అన్వర్ అలీ ఎడిటర్‌గా, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ చిత్రానికి సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

Follow us on Instagram

Related posts

తన వైల్డ్ స్టోరీతో మెగాస్టార్ నే భయపెట్టిన సందీప్ వంగా..!!

murali

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

murali

సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!

murali

Leave a Comment