RamCharans GameChanger second single Ra Macha promo is out
VIDEOS

“రా మచ్చ” అంటూ మన ముందుకొచ్చిన రామ్ చరణ్

RamCharans GameChanger second single Ra Macha promo is out
RamCharans GameChanger second single Ra Macha promo is out

RamCharans GameChanger second single Ra Macha promo is out

తమిళ దర్శకుడు శంకర్ సినిమాలే కాదు పాటలు కూడా అంతే గ్రాండ్ గా ఉంటాయి .

ఇది ఇప్పటి మాట కాదు భారతీయుడు , ఒకేఒక్కడు , జెంటిల్ మాన్ సినిమాల నుంచి శంకర్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి పూర్తిగా అవగాహనా ఉంటుంది. అంత రిచ్ గా తీస్తారు కాబట్టే ఆయన పాటలకి కూడా సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. అలంటి కోవలోకి వచ్చే మరో పాట సిద్ధం చేసారు శంకర్

రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెకెండ్ సింగిల్ ‘రా మచ్చా’ ప్రోమో బయటికి వదిలారు చిత్ర బృందం .

Read Also : ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

ఈ పాటలో 1000 మంది డాన్సర్స్ తో కలిసి మన చెర్రీ డ్యాన్స్ చేస్తుంటే ఫ్రేమ్ ఎంతో చూడముచ్చటగా వుంది.

సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇచ్చిన ట్యూన్ కూడా మాంచి బీట్, సౌండ్ తో ఊపు తెచ్చేలాగా ఉంది
సింగర్ అజీజ్ తన ఫుల్ ఎనర్జీతో పాడాడు.

వదిలిన ప్రోమో లో చరణ్ మార్క్ డాన్స్ స్టెప్స్ కూడా వున్నాయి. ౩౦వ తారీకు రిలీజ్ అయ్యే పూర్తి పాట కోసం మెగా ఫాన్స్ తో పాటు సిని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Follow us on Instagram

Related posts

మనసిలాయో పాట అదరహో….

filmybowl

అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

filmybowl

రా మచ్చా రా ఫుల్ సాంగ్ వచ్చేసింది….

filmybowl

Leave a Comment