MOVIE NEWS

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు..ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “రాజాసాబ్ “.. అయితే మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా అని  చాలా డౌట్స్ వున్నాయి…అయితే ఆ డౌట్స్ అన్నిటికి మారుతీ ఒక్క పోస్టర్‌తో సమాధానమిచ్చాడు..

ముదురురుతున్న అల్లు vs మెగా వివాదం.. చేతులెత్తేసిన చిరంజీవి..!!

‘ది రాజా సాబ్’ నుండి ముందుగా ఒక మాస్ పోస్టర్‌ను విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషి చేసాడు… ఆ తర్వాత ఈ చిత్రం నుండి ఒక గ్లింప్స్ కూడ విడుదలయ్యింది. అందులో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఇటీవల ఈ చిత్రం నుండి ఓ స్టన్నింగ్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఓ ముసలివాడి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు… ఇప్పుడు ఈ మూవీ నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

‘ది రాజా సాబ్’ మూవీని 2025 ఏప్రిల్ 10న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ ఇంకా చాలా సమయం ఉండటంతో ఈ లోపు ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు మేకర్స్ టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. అందుకే క్రిస్మస్ సందర్భంగా ‘రాజా సాబ్’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్, టీజర్ కన్నా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయితే మాత్రం ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతారు. అందుకే అతి త్వరలో ఒక మాస్ పాటను కూడా విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Related posts

మెగా vs అక్కినేని.. ఊహించని కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

murali

ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!!

murali

Leave a Comment