MOVIE NEWS

ఎన్టీఆర్ “డ్రాగన్” పై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ పవర్ హౌజ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ప్రశాంత్ నీల్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాసివ్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టాడు.. ఇప్పుడు అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా పూర్తి చేస్తున్నాడు…ఎన్నో అంచనాలు వున్న ‘వార్ 2’ మూవీ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది…మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు “డ్రాగన్” అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది.

“ఛావా” తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రశాంత్ నీల్ గ్రాండ్ గా మొదలు పెట్టాడు.. నెల రోజుల పాటు నీల్ తారక్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు.ఇక హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసి సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ సిద్దం అవుతున్నాడని సమాచారం… ఎన్టీఆర్ మార్చి 30 నుంచి డ్రాగన్ షూటింగ్ సెట్స్ లో పాల్గొననున్నట్లు సమాచారం..ఇదిలా ఉంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ “డ్రాగన్”సినిమా గురించి ఓ రేంజ్ హైప్ ఇచ్చారు..

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు..ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ వేరే లెవెల్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతుంది అని ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటివరకు చూడని స్క్రిప్ట్ అని ఆయన అన్నారు..అనుకున్న దాని కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టే చిత్రంగా నిలుస్తుంది అని ఆయన అన్నారు..

 

 

 

Related posts

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

murali

ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..?

murali

“దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment