Prabhas Birthday Special Updates
MOVIE NEWS

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

Prabhas Birthday Special Updates
Prabhas Birthday Special Updates

Prabhas Birthday Special Updates :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.

ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ రావడంతో పాటు, ఆయన నటించిన సినిమాలు రీ-రిలీజ్ అవుతుండటంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ప్రభాస్ పుట్టినరోజున ఏకంగా ఆరు సినిమాలు రీ-రిలీజ్ అవుతుండటం విశేషం.

ఈసారి ప్రభాస్ పుట్టినరోజు కానుకగా
మిస్టర్ పర్ఫెక్ట్, ( Mr. Perfect )
మిర్చి ( Mirchi ),
ఛత్రపతి ( Chatrapathi ),
ఈశ్వర్ (Eeshwar) ,
రెబల్ (Rebel) ,
సలార్ ( Salaar )చిత్రాలను రీ-రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసి తమ అభిమానం చాటుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేస్తాయా అని వారు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.

Read Also : మెకానిక్ రాకీ’ ట్రైలర్ టాక్: మరో మాస్ మసాలా ఎంటర్టైనర్

ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుండి ఓ సాలిడ్ అప్టేడ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా అందాల భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరో పక్క సాలార్2 ( Salaar 2 ), కల్కి2 ( Kalki 2 ), ఫౌజీ ( Fouji ),  ప్రభాస్ – వంగా సినిమాల గురించి అప్ డేట్స్ ఎలాగు వస్తాయి

సో రెబల్ ఫ్యాన్స్ అర్ యూ రెడీ….

Follow us on Instagram 

Related posts

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

murali

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!!

murali

Leave a Comment