Pawan Kalyan's Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell
MOVIE NEWS

పవర్ స్టార్ వీరమల్లు మూవీ బిగ్ అప్డేట్..!!

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెర కెక్కింది.. ఈ బిగ్గెస్ట్ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. వరుస వాయిదాల తరువాత ఈ చిత్రం మే 9న విడుదల అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు విడుదల ఆలస్యం కానున్నట్లు కొన్ని రోజులుగా మళ్ళీ సోషల్‌ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది…

అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!!

అయితే ఈ రూమర్స్‌పై మేకర్స్ గతంలో క్లారిటీ ఇచ్చినా కానీ ఆ డేట్ కి సినిమా రిలీజ్ అయే అవకాశం కనిపించడం లేదు…’రీ రికార్డింగ్‌, డబ్బింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవికి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందిస్తాము అని మేకర్స్ తెలిపారు.. మే 9న హరిహర వీరమల్లు బిగ్ స్క్రీన్స్ లో గ్రాండ్ గా విడుదల అవుతుందని తెలిపారు…ఇదివరకు ఎన్నడూ చూడని సినిమాటిక్‌ అనుభూతికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి’ అని తెలిపారు..అయితే ఈ సినిమా మే 30 కి వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి…

.తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నారని రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి కానున్నట్లు మేకర్స్ తెలిపారు.. త్వరలో మూవీ నుంచి వరుస అప్డేట్స్ వస్తాయని మేకర్స్ తెలిపారు..ఈ సినిమాలోపవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, బాబీ దేవోల్‌, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

ఆ స్టార్ డైరెక్టర్ తో నాని సినిమా లేనట్లేనా..?

murali

స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!!

murali

పవన్ కళ్యాణ్ వీరమల్లు రిలీజ్ డేట్ పై కన్ఫ్యూషన్..!!

murali

Leave a Comment