Pawan Kalyan's Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell
MOVIE NEWS

హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్‌ తిరిగి సెట్స్‌లో

Pawan Kalyan's Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell
Pawan Kalyan’s Hari Hara Veera Mallu Resumes Filming with Nick Powell

హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్ తో మళ్ళీ షూటింగ్ ప్రారంభం

ఒకటి- రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు చిత్రానికి 23 సెప్టెంబర్ నుండి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హాలీవుడ్ స్టంట్ లెజెండ్ నిక్ పవెల్, గతంలో “ది లాస్ట్ సమురాయ్” మరియు “గ్లాడియేటర్” వంటి సినిమాల కోసం పనిచేసిన ఫైట్ మాస్టర్ , ఈ యాక్షన్ సీన్‌ను డైరెక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ మరియు పవెల్ కలిసి పనిచేయడం వల్ల ఇండియన్ సినిమాల్లో ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలని అందించగలరు.

పీరియడ్ ఎపిక్ సినిమా భారీ బడ్జెట్‌తో

కృష్ణ జగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లు, 17వ శతాబ్దంలో జరిగే పీరియడ్ కథ. ఈ సినిమా ఒక ప్రసిద్ధ అవుట్‌ లావా , కోహినూర్ బంగారు నాణెం దోచుకోడానికి ప్రారంభించిన సాహసోపేత ప్రయాణాన్ని చూపిస్తుంది. చారిత్రక నాటకం, యాక్షన్, తో నిండి ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ కొత్త అవతారంలో కనిపించడం వల్ల ఈ చిత్రానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

హాలీవుడ్ నిపుణులతో యాక్షన్ సీక్వెన్స్‌

యాక్షన్ సీక్వెన్స్‌ను నిక్ పవెల్ చేయడంతో, యాక్షన్ ఈ సినిమాకు మరో స్థాయిని తీసుకువస్తుంది. హాలీవుడ్ చిత్రాల్లో భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లను క చిత్రీకరణ చేయడంలో ప్రసిద్ధి చెందిన పవెల్, హరి హర వీరమల్లు ను ప్రేక్షకులు కోరుకునే చిత్రాత్మక దృశ్యాన్ని అందించగలడు.

Related posts

పుష్ప 2 : సినిమాలో ఆ సీన్స్ లేపేసిన సుకుమార్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

murali

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment