MOVIE NEWS

హరిహర వీరమల్లు.. విశ్వరూపం ఇది

One poster from Hari hara veeramallu have full relief to fans
One poster from Hari hara veeramallu have full relief to fans

Hari hara veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ ని మరోవైపు సినిమాల ని రెండు బాలన్స్ చెయ్యాలి. అక్కడ ప్రజలని క్యాడర్ ని ఇటేమో సినిమా అభిమానుల్ని, ప్రేక్షకులని.

Hari hara veeramallu : ఇలాంటి బృహత్తర బాధ్యత ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చక్కగా మేనేజ్ చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. పాలిటిక్స్ కారణంగా సినిమాలకు చాలా కాలం బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ మధ్యే తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

రీసెంట్‌గా ఆయన రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్‌లో పాల్గొంటునాడు. పవన్ కి ఇబ్బంది లేకుండా సినిమా సెట్ ని కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వేసి సినిమా ని చిత్రీకరిస్తున్నారు.

ఇక చిత్ర బృందం, ఈ సినిమా నుంచి దేవి నవరాత్రులు స్పెషల్‌గా ఓ పోస్టర్‌ని వదిలారు.. అది పవన్ విశ్వరూపాన్ని చూయిస్తుంది అంతే.

పవన్ కళ్యాణ్…. ఫ్యాన్స్ కి ఎప్పటి నుండో పెద్ద హిట్ బాకీ వున్నాడు.రాజకీయాల్లో అయితే అభిమానులు ని
సంతృప్తి పరిచాడు గాని…. సినిమాల్లో ఇంకా అవ్వలేదు. అలంటి టైమ్ లో వీర మల్లు పోస్టర్ వాలా ఫ్యాన్స్ కి ఎన్నో ఏళ్ళు గా పవన్ ని

ఇలా చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి ఒక సినిమా పడితే బాగుండు అని కలలు కన్నారు. ఆ కలలన్నీ ఈ సినిమా తో ఫుల్ ఫిల్ అవుతాయి అని నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని ఆ పోస్టర్ ఇచ్చిందనే చెప్పాలి .

Read Also :  గుంటూరు కారం నీ అదే దెబ్బేసింది కానీ, దేవరకు అది ప్లస్ అయింది

హరిహర వీరమల్లు చిత్రం లో మొదటిసారి
పవన్ కళ్యాణ్ యుద్ధ వీరుడి పాత్రలో కనిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌ను మళ్లీ పెద్ద స్క్రీన్ పై చూసుకొని థియేటర్లలో అసలు సిసలైన జాతర చెయ్యాలని అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. వారందరికీ మార్చి 28 సమాధానం చెప్పబోతోంది వీర మల్లు.

హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం వచ్చే సంవత్సరం మార్చి 28వ తేదీన విడుదలకు సన్నద్ధమవుతోంది.

ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ని చిత్రీకరణ జరిపే పనిలో ఉన్నారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ.

Follow us on Instagram

Related posts

వర , తంగం రిలేషన్ తేడాగే ఉందే

filmybowl

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!!

murali

అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!!

murali

Leave a Comment