NTR Devara First Week Collections
BOX OFFICE NEWS

దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర

NTR Devara First Week Collections
NTR Devara First Week Collections

NTR Devara First Week : దేవర చిత్రo రిలీజ్ కి ముందు ఎంత హైప్ వుందో అంటే నెగటివిటీ కూడా ఉంది. చాలా మంది ఆ సినిమా ని తక్కువ చేసి మాట్లాడారు.

ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత అది ఇంకా ఎక్కువైంది. సినిమా రిలీజ్ దెగ్గర కి వచ్చేసరికి అందరు అదేదో ఉద్యమం లాగా నెగెటివ్ చేసారు. ఎప్పటిలాగే దేవర ని నందమూరి అభిమానులు సొంతం చేసుకొని అంతే తిప్పిగొట్టారు.

సూపర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో 99% ఆక్యుపెన్సీ తో మొదలైన మొదటి షో కే ఫ్లాప్ టు యావరేజ్ టాక్ వచ్చింది. సాయంత్రానికి యావరేజ్ హిట్ అని మాట్లాడి చివరికి బ్లాక్ బస్టర్ చేసారు తెలుగు ప్రేక్షకులు.

దర్శకుడు కొరటాల శివ కమ్ బ్యాక్ మూవీ గా దేవర ని చెప్పచ్చు.

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మొదటి ఆట నుంచే అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోను మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మొదటి వారం lo 400 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు.

ఇప్పటికే దాదాపు అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం థూ ఇన్వాల్వ్ అయినా అన్నీ పార్టీలకు లాభాలు వచ్చేశాయ్.

ఇక దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతుండడంతో సినిమా కి మాంచి ఊపు వస్తుంది. కలెక్ట్ చేసే ప్రతి రూపాయి ప్రాఫిట్స్ కింద లెక్కే.

చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి దేవర సినిమా ఏ రేంజ్ లో లాభాలు పంట పండింఛిద్దో

నార్త్ లో దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : శ్రీ విష్ణు స్వాగ్ తో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసాడా? లేదా ?

దేవర 1st week వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం: 50.82 కోట్లు (షేర్)
సీడెడ్ : 24.12 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 14.16 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 8.68 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 7.56 కోట్లు (షేర్)
గుంటూరు : 12.11 కోట్లు (షేర్)
కృష్ణ : 8.01 కోట్లు (షేర్)
నెల్లూరు : 5.86 కోట్లు (షేర్)

AP-TG 1st week Total: 131.32 కోట్లు (షేర్)

కర్ణాటక : 16.4 కోట్లు (షేర్)
తమిళనాడు : 3.74 కోట్లు (షేర్)
కేరళ : 0.86 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 24.47 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 34.12 కోట్లు (షేర్)

Total 1st week WW Collections: 210.91 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara completed its breakeven and is in profits.

Total profits as of now 25.91 Crores

Follow us on Instagram

Related posts

దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు

filmybowl

తలపతి హిట్ రన్ కంటిన్యూస్ – GOAT

filmybowl

మత్తువదలరా 2 US ప్రీమియర్స్ , డే 1 కలెక్షన్స్ అప్డేట్

filmybowl

Leave a Comment