NTR Devara Collections :
బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర day 1అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా తొలి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 2 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.
డే 2 కి 50% డ్రాప్స్ కనిపించాయి. వర్కింగ్ డే కాబట్టి ఆ డ్రాప్స్ ఊహించినివే మళ్ళి ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని ఆల్మోస్ట్ 90% హౌస్ ఫుల్స్ చూయిస్తూ మంచి హోల్డ్ ని ప్రదర్శించింది. స్ట్రాంగ్ డే 3 ఉంటుంది అనేదయితే ఇప్పుడున్న ట్రెండ్స్ పట్టి అర్ధం అవుతుంది.
డే 1 తో పోలిస్తే ప్రతి దగ్గర కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కానీ నార్త్ లో డే 1 కంటే డే 2 కలెక్షన్స్ ఆల్మోస్ట్ 40% ఎక్కువుండటం తో దేవర కి నార్త్ లో లాంగ్ రన్ కంఫర్మ్ అయిందనే చెప్పాలి. మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 100 కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.
Read Also : ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు
దేవర 2nd డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)
నైజాం: 8.1 కోట్లు (షేర్)
సీడెడ్ : 4.08 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 1.86 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.99 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.56 కోట్లు (షేర్)
గుంటూరు : 0.96 కోట్లు (షేర్)
కృష్ణ : 1.08 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.72 కోట్లు (షేర్)
AP-TG Total:- 18.35 కోట్లు (షేర్)
కర్ణాటక : 3.4 కోట్లు (షేర్)
తమిళనాడు : 1.8 కోట్లు (షేర్)
కేరళ : 0.43 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 4.8 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 3.7 కోట్లు (షేర్)
Total Day 2 WW Collections: 32.39 కోట్లు (షేర్)
Total WW Collections: 121.14 కోట్లు (షేర్)
మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 63.86 Crores For Break Even
Follow us on Instagram