MOVIE NEWS

చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. భోళా శంకర్ ప్లాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకోవాలని యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసి మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభం అయింది.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.. ఇదిలా ఉంటే ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ ఒక సినిమా కమిట్ అయ్యారు..దీనికి న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!!

హీరోగా చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సాలిడ్ హిట్ పడకపోవడంతో మెగా అభిమానులు ఈ సినిమా అయిన భారీ హిట్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. చిరు ఓదెల అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా నాని సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చాడు..నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు.

ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న నానిని చిరుఓదెలా ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ..చిరుఓదెలా ప్రాజెక్ట్ ప్యారడైజ్ సినిమా తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్యారడైజ్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ప్రతి అప్‌డేట్‌ని సినిమా స్టార్ట్ అయ్యాక ప్రకటిస్తాం అంటూ నాని తెలిపాడు.

 

Related posts

తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!!

murali

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

“కూలీ” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. మరి “వార్ 2” పరిస్థితేంటి..?

murali

Leave a Comment