Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas
MOVIE NEWS

ఓటీటిలో దూసుకుపోతున్న నాగచైతన్య “తండేల్”..!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా లో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది..యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ అద్భుతమైన ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఈ సినిమా లో నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి మరీ నటించారు..కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి తాజాగా ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు..

బాలయ్య “అఖండ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది.థియేట్రికల్ విడుదలైన సరిగ్గా ఒక నెల తరువాత తండేల్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో OTT లోకి వచ్చింది..ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం మరియు కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాప్రస్తుతం టాప్ ట్రెండింగ్ 2 పోసిషన్ లో వుంది… ఈ విషయాన్ని తెలియజేస్తూ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

తండేల్ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంలో దేవిశ్రీ మ్యూజిక్ మరో కారణంగా చెప్పొచ్చు. నాగచైతన్య కెరీర్ లో 100 కోట్ల వసూలు చేసిన చిత్రంగా తండేల్ సినిమా నిలిచింది..ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మించారు.. తండేల్ హిట్ నాగ చైతన్య జోరుగా సినిమాలు చేస్తున్నాడు..

 

Related posts

ప్రభాస్ “స్పిరిట్” లో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్..!!

murali

బాలయ్య “అఖండ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..?

murali

OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..?

murali

Leave a Comment