Mega hero in special role for Vishwambara
MOVIE NEWS

విశ్వంబర సినిమా లో అ….అ…అ

Mega hero in special role for Vishwambara
Mega hero in special role for Vishwambara

Mega hero Vishwambara : మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ వంశి – ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. సంక్రాంతి రిలీజ్ కి ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధం అవుతుంది.

భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి

ఇప్పుడు ఈ అంచనాలన్నీ మించేసే ఒక పెద్ద స్పెషల్ న్యూస్ బయటకి తెలుస్తుంది అదేంటో చూడండి

మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు గా వచ్చారు.మెగా బ్రదర్స్ గా పిలవబడే అన్న తమ్ముళ్ల పిల్లలు అందరు సినిమాల్లో హీరోలు గానో, నిర్మతల గానో ఉన్నారు

అలాగే చిరంజీవి సోదరి కొడుకులు కూడా హీరోలు గా ఇండస్ట్రీలో ఉన్నారు ఐనా మెగా ఫ్యాన్స్ లో ఎదో తెలియని వెలితి. ఆ ఒక్కడు కూడా వస్తే బావుంటాది అని

ఎవరా ఒకడు ఇంకా రావాల్సింది అనుకుంటారా . అధేనండి ఆ ఆ అఖిరా నందన్….

Read Also : చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా

Mega hero in special role for Vishwambara
Mega hero in special role for Vishwambara

పవర్ స్టార్ ముద్దుల కొడుకు అఖిరా నందన్ ఎంట్రీ కోసమే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. చక్కటి హైట్ తో హీరో మెటీరియల్ లాగా ఉంటే అఖిరా ఎప్పుడెప్పుడు వస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఒక సందర్భం లో అఖిరా తల్లి రేణు దేశాయ్ గారు “వాడికి మ్యూజిక్ అంటేనే ఇష్టం హీరో గా ఎంట్రీ ఇవ్వడు” అని చెప్పడం తో నీరస పడిపోయారు అభిమానులు.

ఆంధ్రా లో ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వత అఖిరా ఎక్కువ తండ్రి తో పాటూ కనిపిస్తుండడంతో మళ్లీ ఈ చర్చ వచ్చింది ఈ సారి మాత్రం అభిమానులకి ఆనందం కలిగించే మాట చెప్పరు రేణుదేశాయ్. అఖిరా ఏ వృత్తి ఎంచుకున్నా తాను సపోర్ట్ చేస్తా అని. ఇంకేముంది అభిమానుల్లో అఖిరా హీరో గా ఎంట్రీ కన్ఫర్మ్ చేసుకున్నారు.

ఇధే సమయం లో ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట విశ్వంబర లో పెదనాన్న తో అఖిరా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడని. ఈ వార్త నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఇంతకంటే కావాలి.

Follow us on Instagram

Related posts

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!!

murali

మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

filmybowl

అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment