Mathu Vadalara 2 Trailer Review
VIDEOS

మత్తు వదలరా2 ట్రైలర్ రివ్యూ: Fun Unlimited

Mathu Vadalara 2 Trailer Review

2019 లో రిలీజ్ అయి మంచి హిట్ సినిమా గా నిలిచినా మత్తు వదలరా కి సీక్వెల్ సిద్ధం చేసాడు దర్శకుడు రితేష్ రానా
1st పార్ట్ లో ఉన్న మెయిన్ లీడ్స్ (సింహ, సత్య) నే కంటిన్యూ చేస్తూ మత్తువదలరా 2 సినిమా రూపొందించారు దర్శక నిర్మాతలు. ఇంకా ఈ సినిమా లో భాగంగానే ఈరోజు Mathu Vadalara 2 Trailer ప్రభాస్ చేతులు మీదగా రిలీస్ చేయడం జరిగింది. ట్రైలర్ ఎలా ఉందొ ఒక లుక్కేద్దాం పదండి

ట్రైలర్ ఓపెనింగ్ షాటే వెన్నెల కిషోర్ ట్రేడ్ మార్క్ డైలాగ్ తో ఓపెన్ చేసాడు దర్శకుడు. ఇంకా అక్కడ నుంచి బాబు మోహన్ గా సింహ , యేసు గా సత్యా ట్రైలర్ మొత్తం నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. హి టీం లో పని చేసే ఈ ఇద్దరు కిడ్నప్పేర్స్ నుంచి ప్రజల్ని సేవ్ చేస్తూ వాళ్ళ దెగ్గరే డబ్బులు కొట్టేసే బ్యాచ్ గా ఈ ట్రైలర్ లో కనిపించారు

Read Also : మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

సింహ, సత్య తో పాటు ఇతర భారీ తారగానమే ఈ సినిమా లో ఉన్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ, రోహిణి, ఫారియా అబ్దుల్లా, సునీల్ , వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ఉండటం తో ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం ఢోకా ఉందని తెలుస్తుంది.

కాలభైరవ అందించిన మ్యూజిక్ , సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ ఈ ట్రైలర్ కి మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పచ్చు. మొత్తంగా చూస్తే ఈరోజు రిలీజ్ ఐన ట్రైలర్ సినిమా మీద అంచనాలని పెంచేసింది. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోడం ఖాయమని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది చూద్దాం ఈ చిత్రం సింహ కి హిట్ దాహం తీరుస్తుందో లేదో

Follow us on Instagram

Related posts

రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్…

filmybowl

మట్కా టీజర్ ఎలా వుందంటే….

filmybowl

విశ్వంబర సినిమా టీజర్ : అబ్బురపరిచే దృశ్యాలు మెగాస్టార్ ఈజ్ బ్యాక్

filmybowl

Leave a Comment