Many Special Updates on Pan India star Prabhas Birthday
MOVIE NEWS

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్ ఏంటి ?

Many Special Updates on Pan India star Prabhas Birthday
Many Special Updates on Pan India star Prabhas Birthday

Prabhas Birthday : ఎవరి జీవితం లో ఐన పుట్టినరోజు వస్తుందంటే ఆ రోజు ఎదోకటి స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటారు.

కామన్ మాన్ ఏ ఇలా ప్లాన్ చేసుకుంటే. ఇంక సెలబ్రిటీ లూ ప్లానింగ్ ఎలా ఉంటదో చెప్పేదేముంది. వాళ్లకి ఇష్టం ఉన్నా లేకపోయిన ఫ్యాన్స్ కోసం తప్పదు .కొత్త సినిమా విశేషాలు, టీజర్ లు, ట్రైలర్ లు చాలా ఉంటాయి.

మరిప్పుడు ఎవరి పుట్టినరోజు వస్తుంది అని ఆలోచిస్తున్నారా అంటారా. అదే అండి పాన్ ఇండియా హీరో ప్రభాస్ ది.

పాన్ ఇండియా లెవెల్ రేంజ్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే ఎలా ఉండాలి.. ఆయనకు వచ్చే బర్త్ డే విషెస్ తో పాటు, ఫ్యాన్స్ కేక్ కటింగ్స్, అన్నదానాలు , బ్యానర్లు కట్టి వాళ్ళ అభిమానం చూయించుకుంటూనే ఉంటారు ఇక ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాల నుంచి వచ్చే అప్ డేట్స్ తో సోషల్ మీడియా అంతా మాంచి ఊపు మీద ఉంటది.

అక్టోబర్ 23 న రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అవడంతో. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే అప్ డేట్స్ ఈసారి మాములుగా ఉండేలా లేదు.

దానికి రీసన్ ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు రాజాసాబ్, fauji ఆల్రెడీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి .. మరో రెండు చిత్రాలు సలార్ పార్ట్ 2 , కల్కి పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. మరోపక్క అనిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సందీప్ వంగ ప్రభాస్ కోసం ఎదురు చేస్తున్నాడు. ప్రభాస్ ఎప్పుడు రెడీ అయితే సందీప్ సెట్స్ లోకి వెళ్లేలా ఉన్నాడు.

Read Also : దేవర డే 1st వీక్ కలెక్షన్స్

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ lo ఫుల్ బిజీ గా ఉన్నాడు దర్శకుడు మారుతి ఆల్రెడీ రాజాసాబ్ టీజర్ తో ఫ్యాన్స్ కి సినిమా ఎలా ఉండబోతుందో పరిచయం చేసాడు. ఇక బర్త్ డే కి బిగ్గెస్ట్ ట్రీట్ ని అభిమానులకి ఇచ్చే అందుకు ట్రైలర్ రెడీ చేస్తున్నాడు అంటున్నారు .

ఇంకో పక్కన హను నుంచి fauji సినిమా పోస్టర్ పక్కా అని చెబుతున్నారు.

ఎలాగూ కల్కి 2, సలార్ 2 నుంచి ప్రభాస్ బర్త్ డే కి నీల్ అశ్విన్ ఏదో ఒక అప్ డేట్ సిద్ధం చెయ్యడం ఖాయం.

వీటన్నిటి కంటే ఫాన్స్ , నార్మల్ ఆడియన్స్ చూపు సందీప్ రెడ్డి వంగ మీదనే ఉంది ఇటీవలే ప్రభాస్ కూడా Mumbai వెళ్లి raavadam తో స్పిరిట్ కి సంబంధించి మాంచి లుక్ వదిలేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

సో మన పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అప్ డేట్స్ కి ఇక అందరూ రెడీ అవ్వండహో

Follow us on Instagram

Related posts

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

murali

“పుష్ప 2” ని ప్రశంసించిన ఏకైక స్టార్ హీరో అతనే..!!

murali

Leave a Comment