Manasilaayo Lyrical Video Song Released from Vettaiyan
VIDEOS

మనసిలాయో పాట అదరహో….

Manasilaayo Lyrical Video Song Released from Vettaiyan

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం Vettaiyan నుంచి మొదటి Manasilaayo Song ఈరోజు రిలీజ్ అయింది. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయింది అనే చెప్పాలి

రజిని కి వీర భక్తుడైన అనిరుద్ మరో సారి జైలర్ సినిమా లోని హుకుం మేజిక్ ని రిపీట్ చేసాడు. రజిని, మంజు తో పాటు ఒక చోట అనిరుధ్ కూడా కనిపించాడు. ఈ పాట లో మరో ప్రధాన ఆకర్షణ మంజు వారియర్.

రజినిని కూడా డామినెటే చేసింది అని చెప్పడం లో తప్పు లేదు అనుకోవచ్చు. పాటలో రజనీకాంత్ స్టెప్స్ కూడా ఉన్నా కానీ అందరి చూపు మంజు పైనే ఉంటుంది అనడం లో సందేహం లేదు.

Read Also : నాని…. ఈ సారి బాడ్ కాప్

ఈ పాటతో యూట్యూబ్ , ఇంస్టా లో రీల్స్ చేసే వాళ్ళకి మళ్ళి వైరల్ అయ్యేంత స్టఫ్ వుంది. అందరూ చేయగల సిగ్నేచర్ స్టెప్ వుంది. అమితాబ్‌ , రానా, ఫహాద్‌ , మంజు వారియర్‌, రితికా సింగ్‌ ఇలా భారీ తారాగణం తో ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on Instagram

Related posts

“రా మచ్చ” అంటూ మన ముందుకొచ్చిన రామ్ చరణ్

filmybowl

మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్

filmybowl

విశ్వంబర సినిమా టీజర్ : అబ్బురపరిచే దృశ్యాలు మెగాస్టార్ ఈజ్ బ్యాక్

filmybowl

Leave a Comment