Lokesh Kanagaraj – Coolie
ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ప్రభావం పెరగడంతో, షూటింగ్‌ల నుండి లీకైన చిత్రాలు మరియు వీడియోలు పెద్ద బడ్జెట్ సినిమాలను దెబ్బ తీస్తున్నాయి. తాజాగా, సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేష్ కాంకరాజ్ మరియు నాగార్జున కలిసి నటిస్తున్న “కూలీ” సినిమా ఈ కష్టాలను ఎదుర్కొంటోంది.
నాగార్జున సారంభిందించిన సీన్స్ తాజా షెడ్యూల్ నుండి లీకైన ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ, యూనిట్‌ని తీవ్రంగా నిరాశ పరిచింది. నాగార్జున లుక్స్ యాక్షన్ అవతారంలో కనిపించిన వీడియోలు వైరల్‌గా మారడం, అభిమానుల ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, దర్శకులు, నిర్మాతలు ఈ చిత్రం పై పెట్టుపడులు భారీగా ఉన్నందున, ఈ లీకులు వారికి చాల ఇబ్బందిగా ఉంటుంది.
Read Also : https://filmybowl.com/telugu/the-record-hunt-begins-devara-impact-on-box-office/
లోకేష్ కాంకరాజ్ చేసిన ప్రకటనలో ఈ బాధ స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ లీకులను నివారించడానికి, ప్రముఖ దర్శకులు రాజమౌళి అనుసరిస్తున్న “నో-సెల్‌ఫోన్” విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు.
లోకేష్ కాంకరాజ్, విజయ్ తో “లియో: బ్లడీ స్వీట్” వంటి అద్భుతమైన తమిళ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు, ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం.
Follow us on Instagram