MOVIE NEWS

ఆ విషయంలో దేవరతో పోలిస్తే పుష్ప వంద రెట్లు బెటర్ ..బన్నీ స్ట్రాటజీ అదిరిందిగా ..!!

టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు.ప్రభాస్ తో మొదలైన ఈ తంతు ఇక్కడితో ఆగేలా లేదు.తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.ఒకప్పుడు హిందీ సినిమా కోసం చూసే ఎదురుచూపులు ఇప్పుడు తెలుగు సినిమా కోసం చూస్తున్నాయి.పాన్ ఇండియా దండయాత్రలో ప్రభాస్ తొలి అడుగు వేస్తె ఆ వెనకే అల్లుఅర్జున్ ,రాంచరణ్ ,ఎన్టీఆర్ మలి అడుగులు వేశారు.ప్రభాస్ ,రాంచరణ్ ,ఎన్టీఆర్ ను రాజమౌళి ముందుండి నడిపిస్తే అల్లుఅర్జున్ మాత్రం తగ్గేదెలే  అనే ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా మార్కెట్ ని శాసించాడు.పాన్ ఇండియా మార్కెట్ ఎలా చేయాలో పాఠాలు నేర్పిన రాజమౌళి నుంచి బన్నీ సక్సెస్ ఫార్ములా రాబట్టాడు..

ప్రస్తుతం వస్తున్నపుష్ప 2 కోసం అద్భుతమైన బిజినెస్ వ్యూహాలు రచిస్తున్నాడు..దీనిలో భాగంగానే నార్త్ స్టేట్ అయిన బీహార్ లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ట్రైలర్ లాంచ్ చేసారు.ఆ ఈవెంట్ కి వేలాది మంది ఫ్యాన్స్ చేరుకున్నారు.ఈవెంట్ భారీ సక్సెస్ అయింది.పుష్ప 2 కి పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ లభించింది.ఇదే బాటలో మరిన్ని భారీ ఈవెంట్స్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే అల్లుఅర్జున్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.

లుక్ చేంజ్ చేసిన మహేష్..రాజమౌళి సినిమా హోల్డ్ లో పడిందా ..?

దేవర సినిమాకి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో సినిమాపై బాగా ఎఫెక్ట్ పడింది.ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఆ సినిమా 550 కోట్లు సాధించి సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.కానీ ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గడానికి ప్రధాన కారణం ప్రమోషన్స్ ..పుష్ప సినిమాలాగా భారీ ఈవెంట్ లు నిర్వహించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు.ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూ లు ఇచ్చిన అవి దేవరకు పెద్దగా ఉపయోగపడలేదు.దీనితో సినిమా కలెక్షన్స్ తగ్గాయి.పుష్ప వ్యూహం పాటించి ఉంటే దేవర సినిమా కచ్చితంగా భారీ కలెక్షన్స్ సాధించి ఉండేది..

Related posts

మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?

murali

మెగా vs అక్కినేని.. ఊహించని కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

murali

నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment