MOVIE NEWS

హిట్ 3 : ట్రైలర్ అరాచకం.. నెక్స్ట్ లెవెల్ లో నాని పెర్ఫార్మన్స్..!!

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన నాని ప్రస్తుతం విభిన్న కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను పలుకరిస్తున్నాడు.. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా డిఫరెంట్ జోనర్ సబ్జక్ట్స్ తో నాని ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హిట్‌-3. శైలష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాని సరసన హీరోయిన్ గా నటిస్తోండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హోం బ్యానర్‌ వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మే 1న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

SSMB 29 : మహేష్ మూవీ కోసం డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్..?

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది..వరుస హత్యలు, అర్జున్‌ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అర్జున్‌ సర్కార్‌గా నాని చెప్పిన డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి..ట్రైలర్ అంతా యాక్షన్ సీన్స్ తో నింపేశారు.. నాని కెరీర్ లో ఈ రేంజ్ వైలెన్స్ మూవీ అస్సలు తెర కెక్కలేదు.. ట్రైలర్ తోనే దడ పుట్టించిన నాని ఫుల్ మూవీ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

ప్రభాస్ “స్పిరిట్” మూవీలో మెగా హీరో.. వంగా మావ ప్లాన్ అదిరిందిగా..!!

murali

సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!!

murali

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Leave a Comment