MOVIE NEWS

చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప 2 మూవీ గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది..పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పుష్ప 2 సినిమా ఊహించని కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట వివాదం హాట్ టాపిక్ గా మారినా పుష్ప 2 సినిమా హిస్టరీలో అల్లు అర్జున్ పేరు నిలిచిపోయేలా చేసింది.

గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకులకు టార్చర్ తప్పదు.. బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్..!!

అంతా ఊహించినట్టుగానే ఆల్ టైమ్ హయ్యొస్ట్ కలెక్టెడ్ మూవీస్ లో పుష్ప 2 మూవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.. తెలుగు నుంచి ఇప్పటి వరకూ ఈ ప్లేస్ లో ఉన్న బాహుబలి 2 పుష్ప 2 దెబ్బకు థర్డ్ ప్లేస్ కు వచేరింది..అయితే ఇంతటి భారీ రికార్డ్ ను పుష్ప2 సినిమా అతి తక్కువ రోజుల్లోనే క్రియేట్ చేసింది..కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది..

పుష్ప 2 సాధించిన ఈ రికార్డ్ ఎంతో అరుదైన రికార్డ్. రాజమౌళి బాహుబలి బ్రాండ్ తో ముందే క్రేజ్ క్రియేట్ చేసుకుని బాహుబలి 2 తో ఉహించని వసూళ్లు సంపాదించాడు.. అయితే సుకుమార్ గురించి నార్త్ లో అంతగా తెలియదు.పుష్ప ఫస్ట్ పార్ట్ తోనే సుకుమార్ బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అయినా అతను అల్లు అర్జున్ క్రేజ్ కి వెనకాలే ఉండిపోయాడు.ఎలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లేకుండా.. ‘హాలీవుడ్ రేంజ్ మూవీ’ అనే టాక్ కూడా లేకుండా పుష్ప 2 తో సుకుమార్ ఈ భారీ రికార్డ్ క్రియేట్ చేసాడు.

Related posts

పుష్ప – 2 : రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళే

filmybowl

ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!!

murali

తెలుగు సినిమా అభిమానుల మధ్య మళ్ళి రాజేసుకున్న కలెక్షన్స్ కుంపటి.

filmybowl

Leave a Comment