
మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం
న్యాచురల్ స్టార్ నాని మరోసారి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే సుందరానికి అప్పుడు తప్పిన అంచనాళ్లని హీరో, దర్శకులు ఈసారి సరిదిద్దేశారు
అటు ఓవర్సీస్, ఇటు లోకల్ మార్కెట్ అని తేడా లేకుండా అన్ని చోట్ల కలెక్షన్ల వర్షాన్ని కురిపించేసి 100 కోట్ల మార్క్ ని దాటేశాడు
దసరా తర్వాత నాని కి 100 కోట్ల మార్క్ దాటేసిన రెండో సినిమా ఇది. సినిమా ప్రారంభం నుంచే ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలు ఉండటం తో మంచి ఓపెనింగ్స్ కి దోహదపడింది.
Real Also : https://filmybowl.com/telugu/filmy-news-the-ultimate-two-week-collection-report-for-the-greatest-film-ever/
కథ , కధనాలు ,హీరో క్యారెక్టర్, ఎస్ జె సూర్య సైకో విల్లన్ క్యారెక్టర్ అందరికి తెగ నచ్చేసాయి.
ఇంక ఈ సినిమా బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అవుతుండడంతో సినిమా నిర్మాతలు సరిపోదా శనివారం OTT కి ఎప్పుడు వచ్చేది చెప్పేసారు
సెప్టెంబర్ 26 NETFLIX లో సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవ్వనుంది
థియేటర్స్ లో మిస్ ఐన వాళ్ళు ఇక ఇంట్లో చూడడానికి రెడీ అయిపోండి
Follow us on Instagram