Mattuvadalara 2: First Weekend Collection Report
BOX OFFICE NEWS

మత్తువదలరా2 1st వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్

Mattuvadalara 2: First Weekend Collection Report
Mattuvadalara 2: First Weekend Collection Report

మత్తువదలరా2 1st వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్

తెలుగు లో చిన్న సినిమాల హవా నడుస్తుంది

కమిటి కుర్రోళ్ళు , ఆయ్, ౩5 మూవీ ఇలా ప్రతి చిన్న సినిమా నెలరోజులుగా తెలుగు ప్రజలని అల్లరిస్తూనేవుంది. ఇప్పుడు వీటికి తోడుగా మత్తువదలరా2 కూడా వచ్చేసింది

మత్తువదలరా సీక్వెల్ గా తీసిన ఈ సినిమా టీజర్ లాంచ్ నుంచే ట్రేడ్ వర్గాల్లో , ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది
దానికి తగ్గట్టు గానే సినిమా హిలేరియస్ గా ఉండటం, సత్య కామెడీ అందరిని ఆకట్టుకోడం తో సినిమా మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తం గా 16 కోట్లు వసూలు చేసి అంచనాలని దాటేసింది.

మొదటి మూడు రోజుల్లోనే 80% కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా అందరిని లాభాల బాట పట్టించేందుకు సిద్దమయ్యింది

Read Also : https://filmybowl.com/telugu/film-news-saripoda-sanivaram-celebrating-another-milestone-in-cinematic-success/

దేవర రిలీస్ వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోడం తో మత్తువదలరా ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో వేచి చూడాలి

మత్తువదలరా2, మత్తువదలరా2 రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో డైరెక్టర్ రితేష్ రానా టీం మత్తువదలరా3 కి సిద్ధం అయినట్టు సమాచారం

చూద్దాం ఈ సారి సత్య ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడో

Follow us on Instagram

Related posts

35 – చిన్న కథ కాదు 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

filmybowl

దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్

filmybowl

దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర

filmybowl

Leave a Comment