Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 02 Jun 2025 17:35:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/ 32 32 AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/ https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/#respond Mon, 02 Jun 2025 17:34:47 +0000 https://filmybowl.com/telugu/?p=3912 ఐకాన్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం అందుకున్నాడు..తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించునున్నాడు… ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను...

The post AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం అందుకున్నాడు..తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించునున్నాడు… ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, ఈ సినిమా కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు.సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సహకారంతో అల్లు అర్జున్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించాడు. లాయిడ్ స్టీవెన్స్, గతంలో జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు, రణవీర్ సింగ్ వంటి స్టార్స్‌తో పనిచేశాడు.

రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!!

‘AA22xA6’లో అల్లు అర్జున్ కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనే కాకుండా, విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు, ఇందులో అతను తన జుట్టును షార్ట్‌గా కట్ చేసి, బీర్డ్‌ను ట్రిమ్ చేసిన స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.అయితే, ఇది ఫైనల్ లుక్ కాదని, సినిమా కోసం మరిన్ని వైవిధ్యమైన లుక్స్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం., అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘AA22xA6’ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

ఇందులో పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో పాటు అత్యాధునిక VFX ఉంటాయని సమాచారం.దాదాపు 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ కొత్త లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్ వున్నారు..

The post AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/feed/ 0
రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/ https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/#respond Sat, 31 May 2025 17:22:47 +0000 https://filmybowl.com/telugu/?p=3910 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్...

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ కానుంది…

హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!!

దీంతో టీజర్ ఎలా ఉండబోతుందఅన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్…కొన్ని గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ, హర్రర్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారని మేకర్స్ ఎంతో ధీమాగా చెబుతున్నారు.. అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. టీజర్ లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం..అలాగే ప్రభాస్ కీలక పాత్రలో నటించిన కన్నప్ప కూడా రిలీజ్ కి సిద్దమైంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది.. త్వరలోనే స్పిరిట్ మూవీ కూడా మొదలు కానుంది..సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది..

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/feed/ 0
హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!! https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-trailer-release-big-surprise-for-fans/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-trailer-release-big-surprise-for-fans/#respond Thu, 29 May 2025 16:21:08 +0000 https://filmybowl.com/telugu/?p=3906 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బిజీ కావడంతో సినిమాలపై ఫోకస్ తగ్గించారు.. గతంలో తాను కమిట్ అయిన సినిమాలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు.. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరి హర వీరమల్లు”.. గత అయిదేళ్లుగా సాగుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తవడంతో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్...

The post హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బిజీ కావడంతో సినిమాలపై ఫోకస్ తగ్గించారు.. గతంలో తాను కమిట్ అయిన సినిమాలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు.. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరి హర వీరమల్లు”.. గత అయిదేళ్లుగా సాగుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తవడంతో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 రిలీజ్ కాబోతుంది.

మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!!

ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచారు. దీంతో హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు ట్రైలర్ జూన్ 2న రిలీజ్ కానుందని తెలుస్తుంది. అలాగే ట్రైలర్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై కూడా ప్లే చేయనున్నారట. ఇదే కనక జరిగితే ఇప్పటివరకు బుర్జ్ ఖలీఫా పై బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ జరిగాయి కానీ టాలీవుడ్ లో మాత్రం మొదటి సినిమా ఇదే అవుతుంది అని అంటున్నారు.

పవన్ చేస్తున్న మొదటి పీరియాడికల్ సినిమా కావడం..పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం.. అలాగే ఈ సినిమాలో పవన్ ఫైట్ కంపోజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.నిధి అగర్వాల్ హాట్ గ్లామర్ కూడా తోడవటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..క్రిష్, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు.

The post హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-grand-trailer-release-big-surprise-for-fans/feed/ 0
మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/ https://filmybowl.com/telugu/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/#respond Wed, 28 May 2025 15:59:31 +0000 https://filmybowl.com/telugu/?p=3903 టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గతంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం మళ్ళీ అదే తరహా సినిమాలో నటిస్తున్నాడు.. తేజ సజ్జ ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ...

The post మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గతంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం మళ్ళీ అదే తరహా సినిమాలో నటిస్తున్నాడు.. తేజ సజ్జ ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరికీ బాగా నచ్చేసింది..ఈ మూవీ ఒక్కో పోస్టర్ అంచనాలు బాగా పెంచేసింది.

‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్‌ని నేడు మేకర్స్ రిలీజ్ చేశారు..తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఊహించని రీతిలో ఉంది.ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా టీజర్ ఉంది. ‘మిరాయ్’ టీజర్ లో విజువల్స్ సైతం అద్భుతంగా అనిపించాయి..స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్.. ఈ సినిమాలో విలన్ గా అదరకొట్టాడు. యాక్షన్ సన్నివేశాల్లో తేజ ఎక్కడా కూడా అసలు కాంప్రమైజ్ అయినట్టే కనిపించడం లేదు..

ఇక ఈ టీజర్ లాస్ట్ షాట్‌లో రాముని రాకపై చూపించిన విజువల్ అద్భుతంగా వుంది..’మిరాయ్ ‘కనుక క్లిక్ అయితే తేజ సజ్జ కెరీర్ లో మరో భారీ పాన్ ఇండియా మూవీ పడ్డట్లే అవుతుంది..ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు..జగపతి బాబు, శ్రీయ వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..

The post మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mirai-the-teaser-is-giving-goosebumps-the-visuals-are-stunning/feed/ 0
‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/ https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/#respond Tue, 27 May 2025 07:36:12 +0000 https://filmybowl.com/telugu/?p=3901 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ అందుకొని ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.. ఈ చిత్రానికి...

The post ‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ అందుకొని ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

అయితే గతంలో, అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే టైటిల్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసారు.కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. ఆ వార్త అభిమానులకు నిరాశ కలిగించింది.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ‘ ఐకాన్’ టైటిల్‌పై మరోసారి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు.. అతని సినిమాలు హై-ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, మరియు గ్రాండ్ విజువల్స్‌కు పెట్టింది పేరు.

తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ మరియు అట్లీ ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు.ఈ చిత్రం 2026 ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ లేదా ట్రిపుల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.. అందులో ఒక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండవచ్చని సమాచారం. త్వరలోనే ఈ విషయాలపై పూర్తి క్లారిటి రానుంది..ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేసుకున్నారు… అల్లుఅర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెర కెక్కుతుంది..

The post ‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/feed/ 0
OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! https://filmybowl.com/telugu/big-update-on-og-release-fans-get-ready/ https://filmybowl.com/telugu/big-update-on-og-release-fans-get-ready/#respond Sun, 25 May 2025 18:35:11 +0000 https://filmybowl.com/telugu/?p=3898 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకంతో ఊగి పోతారు.. అంతలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కల్యాణ్ కి వుంది.. పవన్ కల్యాణ్ నటించిన ఎలాంటి సినిమా అయినా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో వస్తాయి.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూ...

The post OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకంతో ఊగి పోతారు.. అంతలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కల్యాణ్ కి వుంది.. పవన్ కల్యాణ్ నటించిన ఎలాంటి సినిమా అయినా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో వస్తాయి.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూ బిజీగా వున్న పవన్ కల్యాణ్ తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు..ప్రస్తుతం పవన్ లైనప్ లో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనడంతో ఆ సినిమా రిలీజ్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు..

స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!!

జూన్ 12 ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత పవన్ నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ’ OG ‘..ఈ సినిమా పై అయితే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమాకు పవన్ 20 రోజులు డేట్స్ కేటాయించాలి.. అలాగే ఫిట్ బాడీ మెయింటైన్ చేయాలి. దీనితో ప్రస్తుతం ఓజి షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు..సాహో ఫేమ్ సుజీత్ తెర కెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఓజి”.. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించునున్నాడు.. పవన్ సరసన క్యూట్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఈ సినిమాను సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది..

The post OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-update-on-og-release-fans-get-ready/feed/ 0
స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! https://filmybowl.com/telugu/spirit-hmmmm-darling-has-found-a-heroine/ https://filmybowl.com/telugu/spirit-hmmmm-darling-has-found-a-heroine/#respond Sat, 24 May 2025 16:22:06 +0000 https://filmybowl.com/telugu/?p=3895 టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌,...

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాయి.

ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!!

ఇందులోప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి దీపిక పలు కండీషన్‌లు పెట్టిందని సమాచారం.. ఆ కండిషన్స్ ఏమిటంటే..తెలుగు డబ్బింగ్ చెప్పననడం, 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం, సినిమా లాభాల్లో వాటా కోరడం వంటి నిబంధనల కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆమెను వద్దనుకున్నారు..ఊహించని విధంగా నేడు (శనివారం)సందీప్‌రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

`స్పిరిట్‌` మూవీలో `యానిమల్‌` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నా సినిమాలో ఫిమేల్ లీడ్ ని అఫీషియల్‌గా ప్రకటిస్తున్నానని త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు.దీంతో ఇన్ని రోజులుగా `స్పిరిట్‌`లో ప్రభాస్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ కి తెర పడింది. ఇదిలా ఉంటే `స్పిరిట్‌`లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మొత్తం తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ స్పిరిట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/spirit-hmmmm-darling-has-found-a-heroine/feed/ 0
ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!! https://filmybowl.com/telugu/mahesh-babus-khaleja-trailer-is-interesting/ https://filmybowl.com/telugu/mahesh-babus-khaleja-trailer-is-interesting/#respond Fri, 23 May 2025 17:15:21 +0000 https://filmybowl.com/telugu/?p=3892 సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “అతడు” మంచి విజయం సాధించింది.. ఇంటిల్లపాది కలిసి చూసే ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది.. థియేటర్ లోనే కాకుండా టీవీల్లో సైతం అతడు సినిమా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో...

The post ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “అతడు” మంచి విజయం సాధించింది.. ఇంటిల్లపాది కలిసి చూసే ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది.. థియేటర్ లోనే కాకుండా టీవీల్లో సైతం అతడు సినిమా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘ఖలేజా’.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.. కానీ మొదట ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.. ఆ తరువాత కొన్నాళ్లకి ఈ సినిమా ట్రెండింగ్ గా నిలిచింది..

ఇదిలా ఉంటే తాజాగా ‘ఖలేజా’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నెల 30న ఈ సినిమా రీ రిలీజ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ ను టీం విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.అయితే ‘అతడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే.. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలగలిపి తెరకెక్కించిన ఈ మూవీ మహేష్ కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచింది. టైటిల్ వివాదాలతో ‘మహేష్ ఖలేజా’ పేరుతో 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతకు నష్టాలు మిగిలాయి..

పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

కానీ..తర్వాత రోజుల్లో ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని కామెడీ యాంగిల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ చూపించారు. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టినప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో అంతే క్రేజ్ ఉంటుందనే దృష్టిలో ఉంచుకుని ఈ మూవీని రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా మూవీని ఈ నెల 30న రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

The post ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-babus-khaleja-trailer-is-interesting/feed/ 0
పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/telugu/power-star-ustad-bhagat-singh-big-update-goes-viral/ https://filmybowl.com/telugu/power-star-ustad-bhagat-singh-big-update-goes-viral/#respond Thu, 22 May 2025 10:29:51 +0000 https://filmybowl.com/telugu/?p=3887 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తూనే వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.పవన్ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనగా ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.. వరుస వాయిదాలు...

The post పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తూనే వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.పవన్ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనగా ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.. వరుస వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 12 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

వార్ 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..!!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘పవర్ స్టార్ యొక్క ఉత్తమ ప్రదర్శనలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి.. ఇది చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది మరియు దీన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి’ అని వారు రాసుకొచ్చారు.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది..ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.. గతంలో ఈ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. దీనితో ఈ సినిమా మ్యూజిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి..

The post పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/power-star-ustad-bhagat-singh-big-update-goes-viral/feed/ 0
వార్ 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/war-2-goosebumps-inducing-teaser-ntrs-look-is-stunning/ https://filmybowl.com/telugu/war-2-goosebumps-inducing-teaser-ntrs-look-is-stunning/#respond Tue, 20 May 2025 06:19:25 +0000 https://filmybowl.com/telugu/?p=3882 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించు కున్న ఎన్టీఆర్ కెరీర్ లో తారా స్థాయికి దూసుకెళ్లారు.. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు..గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి...

The post వార్ 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించు కున్న ఎన్టీఆర్ కెరీర్ లో తారా స్థాయికి దూసుకెళ్లారు.. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు..గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో మరో అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస షూటింగ్స్ లో బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి..

AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..?

ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో “ వార్ 2” మూవీ ఒకటీ…ఎన్టీఆర్ మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు.. అది కూడా బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..నేడు మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేసారు..

తాజాగా విడుదల అయిన టీజర్  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టీజర్ లో ఎన్టీఆర్ లుక్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.. ఈ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా అందించారు.. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post వార్ 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-goosebumps-inducing-teaser-ntrs-look-is-stunning/feed/ 0