MOVIE NEWS

ముదురురుతున్న అల్లు vs మెగా వివాదం.. చేతులెత్తేసిన చిరంజీవి..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గత కొంతకాలంగా అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీతో విభేదాలు కొనసాగుతున్నాయి..దీనితో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై గుర్రుగా వున్నారు..చిరంజీవి, పవన్ కల్యాణ్ ఈ విషయంలో సైలెంట్ గా వున్నా మెగా ఫ్యాన్స్ మాత్రం దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు..తాజాగా ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా పిలవాలని “పుష్ప 2” నిర్మాతలు అనుకున్నట్లు సమాచారం.

ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ స్టార్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మావ..?

అయితే ఫ్యాన్స్ మాత్రం చిరంజీవికి,పవన్ కల్యాణ్ లకు  సందేశం పంపినట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది… టాలీవుడ్ లో ఈ సినిమా రిలీజ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుంది.మెగా అభిమానులు ‘పుష్ప 2’ మూవీ బాయ్ కాట్ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు..రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అల్లు వర్సెస్ మెగా వివాదం మరింత ముదురుతోంది.‘పుష్ప 2’ టికెట్స్ కొనడానికి మెగా ఫ్యాన్స్అస్సలు ఆసక్తి చూపించట్లేదు.ఈరోజు ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడాలో భారీ స్థాయి లో జరగబోతోంది.

అయితే ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా పిలిస్తే ఈ రచ్చ కాస్త తగ్గుతుందని ‘పుష్ప 2’ మేకర్స్ భావించారు. కానీ అంతలోనే చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఓ సందేశం ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తుంది… ‘బన్నీ ఈవెంట్ కి కనుక వారు వెళ్తే వారికీ కూడా గుడ్ బై’ అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్నట్లు సమాచారం.మెగా ఫ్యాన్స్ అంతా ఇక్కడ కొట్టుకుంటుంటే మీరు మీరు కలిసిపోతారా.. అని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం..దీనితో మెగా ఫ్యామిలీ పుష్ప విషయంలో సైలెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది.

Related posts

ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

filmybowl

సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

హరిహర వీరమల్లు.. విశ్వరూపం ఇది

filmybowl

Leave a Comment