Chiranjeevi Vishwambhara Movie Teaser Feedback
MOVIE NEWS

విశ్వంభర” టీజర్.. ఫీడ్ బ్యాక్ ఇదే

Chiranjeevi Vishwambhara Movie Teaser Feedback
Chiranjeevi Vishwambhara Movie Teaser Feedback

Chiranjeevi Vishwambhara Teaser : మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ వంశి – ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర.

Chiranjeevi Vishwambhara Teaser ను దసరా కానుకగా చిత్రబృందం రిలీజ్ చేసింది.

స్టోరీ పరంగా, ఎలివేషన్స్ పరంగా చక్కగా కుదిరాయి అని విజువల్స్ మాత్రమే అనుకున్న రేంజ్ లో లేవని అందరు అంటున్న మాట.

ఈ టీజర్ కి మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ తో పాటుగా మిక్స్డ్ టాక్ కూడా ఆడియెన్స్ నుంచి వచ్చింది.

అయితే సినిమాలో వింత వింత జంతువులు కనిపిస్తూ. మెగాస్టార్ ఎంట్రీ ని వి ఎఫ్ ఎక్స్ లో డిజైన్ చేసారు అది బాగానే ఉంది

కానీ వీటిలోని ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏంటంటే స్టార్టింగ్ సీక్వెన్స్ కొన్ని డ్రాగన్స్ షాట్స్ తో ఓపెన్ చేసినవి చిరు ఎంట్రీలో వెనుక గాల్లో తేలే కొండలు, అందుకు సంబందించిన ఓ తెగ అందులో చిన్న పాప ఇవన్నీ అవతార్ సినిమాను గుర్తుకు తెస్తున్నాయి అనే టాక్ వినిపిస్తుంది.

అయితే ఆ డ్రాగన్స్ లాంటివి ప్రతి హాలీవుడ్ సినిమాల్లో కూడా కామన్ గా కనిపించేవే. ఇక్కడ మనకి కొత్త అయ్యే సరికి పోలికలు ఎక్కువ వస్తున్నాయి అంటున్నరు చిత్ర బృందం

Read Also : గుంటూరు కారం నీ అదే దెబ్బేసింది కానీ, దేవరకు అది ప్లస్ అయింది

అలాగే ఆ చిన్న పాప, వారి బ్యాక్ గ్రౌండ్ సినిమాలో చూసేటప్పుడు అవతార్ కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు అని గట్టిగా చెబుతున్నారు.

ఏదేమైనా సినిమా రిలీజ్ కి గ్యాప్ వచ్చింది కాబట్టీ రిలీజ్ కి ఇంకా బోలెడు సమయం వుండటం తో చిత్రబృందం ఇలాంటి చిన్న కరెక్షన్స్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తారని ఆశిద్దాం….

Follow us on Instagram

Related posts

దృశ్యం – ది కంక్లూషన్

filmybowl

“గేమ్ ఛేంజర్” ఈవెంట్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్.. ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్..!!

murali

ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!!

murali

Leave a Comment