VIDEOS Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/category/videos/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 21 Oct 2024 11:20:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg VIDEOS Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/category/videos/ 32 32 మెకానిక్ రాకీ’ ట్రైలర్ టాక్: మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ https://filmybowl.com/telugu/mass-ka-daas-mechanic-rocky-trailer-review/ https://filmybowl.com/telugu/mass-ka-daas-mechanic-rocky-trailer-review/#respond Mon, 21 Oct 2024 11:17:51 +0000 https://filmybowl.com/telugu/?p=799 Mechanic Rocky Trailer Review : మాస్ కా దాస్‌ హీరో విశ్వక్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రo ద్వారా రవితేజ ముళ్లపూడి ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ అయినా ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీ గా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్...

The post మెకానిక్ రాకీ’ ట్రైలర్ టాక్: మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Mass ka Daas Mechanic Rocky Trailer Review
Mass ka Daas Mechanic Rocky Trailer Review

Mechanic Rocky Trailer Review : మాస్ కా దాస్‌ హీరో విశ్వక్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రo ద్వారా రవితేజ ముళ్లపూడి ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ అయినా ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీ గా ఉంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయినా టీజ‌ర్‌, సాంగ్స్ జనాలను భాగానే ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మెకానిక్ రాకీ ట్రైలర్ 1.0 ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఎలా వుందో చూద్దాం పదండి.

ఫన్నీ డైలాగ్స్ తో తండ్రి కొడుకుల మధ్య జరిగే సంబాషణతో ఈ ట్రైలర్ ను ఓపెన్ చేసారు ”నువ్వు ఏం ఫికర్ చెయ్యకు నాన్నా.. ఎట్లయినా నేను సివిల్ ఇంజ‌నీర్‌ అయిపోతా” అంటూ విశ్వ‌క్ సేన్ అంటుండగా.. ”ఏంటి, కంప్యూట‌ర్ సైన్స్ చదివి సివిల్ ఇంజినీర్ అవుతా?” అంటూ సీనియర్ న‌రేశ్ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంటాడు.

అక్కడి నుంచి మోస్ట్లీ ఫన్నీ సీన్స్ తో ఆకట్టుకునేలా ట్రైలర్ ను నింపేశారు. మెకానిక్ షెడ్ నిర్వహించే నరేశ్.. తన కొడుకు రాకీ ఎందుకు పనికి రాడని అంటూ, చివరకు డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలు విశ్వక్‍ కు ఇస్తాడు.

ఇక హీరోయిన్స్ నీ
విశ్వక్ దగ్గరకు డ్రైవింగ్ నేర్చుకోడానికి వచ్చే వాళ్ళ లాగ శ్రద్ధా శ్రీనాథ్‍, మీనాక్షి చౌదరి పరిచయం చేశాడు. శ్రద్ధాకి డ్రైవింగ్ నేర్పించడం లో మాత్రం చిరాకు పడే మన మెకానిక్ రాకీ మరో హీరోయిన్ అయినా మీనాక్షికి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్పిస్తానంటూ లవ్ ట్రాక్ ఎక్కించడానికి తెగ ట్రై చేస్తుంటాడు.

ఏదొక వంకతో ఆమెను తాకడం.. గిఫ్టులు ఇవ్వడం వంటివి చేస్తూ ఇంప్రెస్ చెయ్యాలని చూస్తుంటాడు. ఆఖరికి అంబేద్కర్ జయంతికి కూడా ఆమెకు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్స్ చేయాలని చూస్తాడు. అయితే ట్రైలర్ శ్రద్ధా శ్రీనాథ్‍ ను విశ్వక్ కిస్ చేయడానికి ట్రై చేస్తుండటం చూస్తే, వీరి మధ్య కూడా లవ్ ట్రాక్ ఉందేమో అనే సందేహం కలుగుతుంది. ముక్కోణపు ప్రేమ కథ లాగ అనిపిస్తుంది.

కమెడియన్ సునీల్ నీ మరోసారి విలన్ గా పెట్టుకున్నారు. అతని ఎంట్రీ తోనే ట్రైలర్ యాక్షన్ మోడ్ లోకి టర్న్ అవుతుంది. మెకానిక్ షెడ్‍ స్థలం విషయంలో నరేష్ కి, సునీల్ కి మధ్య ఏదో సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది.

షెడ్ స్థలం కోసమే హీరో – విలన్ మధ్య గొడవ మొదలవుతుంది. అక్కడి నుంచి రంగంలోకి దిగిన విశ్వక్ తనదైన శైలిలో మాస్ డైలాగ్స్ చెబుతూ, యాక్షన్ సీన్స్ తో మాస్ నీ మెప్పించాడు.

‘రిపేరుకు వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా.. సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా. అంతకు మించి మొండికి వేస్తే మాత్రం ఒక్కొక్కడి ఇంజిన్ తీసి బిగిస్తా’
‘నువ్వు రంకి రెడ్డి అయితే నేను రంకు రెడ్డి’ అంటూ సునీల్‍ కు విశ్వక్ మాస్ వార్నింగ్ ఇస్తాడు.

Read Also : ఒకే స్టేజ్ పైకి పాన్ ఇండియా హీరోలు….

మొత్తం మీద ట్రైలర్ నీ పక్కా మాస్ మసాలా గా ‘మెకానిక్ రాకీ’ సినిమాలో ఎంత మాస్ ఉంటదో ట్రైలర్1.0 తోనే ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చేసారు.

విశ్వక్ ఎప్పటిలాగే తన మార్క్ డైలాగ్స్ తో, కామెడీతో , ఫైట్ సీక్వెన్స్ లు భాగానే చేశాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ తరం అమ్మాయిగా కనిపించగా.. మీనాక్షి చౌదరి ట్రెడిషనల్ గా కనిపించింది. ఇకఆ పాత్రల్లో హర్ష వర్ధన్, వైవా హర్ష కనిపించారు. సునీల్ మరోసారి తన విలనీతో మెరిశారు. ట్రైలర్ లో వినిపించిన బ్యాగ్రౌండ్ సినిమా మూడ్ కి తగ్గట్టు ఆకట్టుకుంది

‘మెకానిక్ రాకీ’ సినిమాని రామ్ తాళ్లూరి సమర్పణలో SRT ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సరిపోదా శనివారం ఫేమ్
జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అన్వర్ అలీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ముందుగా ఈ సినిమాని దీపావ‌ళి కానుక‌గా అక్టోబరు 31 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ 2024 నవంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Follow us on Instagram 

The post మెకానిక్ రాకీ’ ట్రైలర్ టాక్: మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mass-ka-daas-mechanic-rocky-trailer-review/feed/ 0
సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్ గా SDT18 మేకింగ్ వీడియో రిలీజ్.. https://filmybowl.com/telugu/sdt18-teaser-delightful-and-engaging/ https://filmybowl.com/telugu/sdt18-teaser-delightful-and-engaging/#respond Tue, 15 Oct 2024 12:05:06 +0000 https://filmybowl.com/telugu/?p=755 SDT18 Teaser : నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా SDT18 సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు చిత్ర బృందం. సాయి దుర్గా తేజ్ తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమా తర్వాత చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు SDT18 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అప్ కమింగ్ స్టార్...

The post సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్ గా SDT18 మేకింగ్ వీడియో రిలీజ్.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
SDT18 Teaser - Delightful and Engaging
SDT18 Teaser – Delightful and Engaging

SDT18 Teaser : నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా SDT18 సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు చిత్ర బృందం.

సాయి దుర్గా తేజ్ తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమా తర్వాత చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు SDT18 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

అప్ కమింగ్ స్టార్ తేజ సజ్జా తో హనుమాన్ లాంటి సూపర్ హిట్ తీసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొత్త దర్సకుడు రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఐశ్వర్య కథానాయికగా నటిస్తుంది. ఈరోజు రిలీజ్ ఐన టీజర్ చూస్తుంటే ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. నేడు సాయి బర్త్ డే సందర్భం గా రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉందొ లుక్ వేద్దాం పదండి.

Read Also : మెకానిక్ రాకీ: ‘మాస్ కా దాస్’ సినిమా నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్

ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా ని భారీగానే ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది. కర్చుకి వెనకాడకుండా పెద్ద బడ్జెట్ ఏ సినిమా కోసం కెటాయించినట్లు తెలుస్తుంది. సాయి కెరీర్‌లో అత్యదిక బడ్జెట్‌లో రూపొందే సినిమా ఇదే అంటున్నారు. పీరియాడిక్ లుక్ లో కంప్లీట్ యాక్షన్ సినిమాగా నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. .

ఇక ఈ సినిమా కోసం సాయి కూడా బాగా కష్టపడినట్టు అర్ధమవుతుంది. బాడీ పెంచి సూపర్ లుక్ అయితే మెయింటైన్ చేసాడు.

రిలీజ్ చేసిన ఈ మేకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. భారీ తారాగణం కంప్లీట్ న్యూ సెట్ అప్ తో దర్శనమిచ్చిన టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసిందనే చెప్పాలి .

సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది కాబట్టీ అప్పుడే ఏం చెప్పలేం. సాయి తేజ ఆల్ ది బెస్ట్ & పుట్టిన రోజు శుభకాంక్షలు తప్పా….

Follow us on Instagram

The post సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్ గా SDT18 మేకింగ్ వీడియో రిలీజ్.. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sdt18-teaser-delightful-and-engaging/feed/ 0
మట్కా నుంచి లే లే రాజా సాంగ్ విడుదల https://filmybowl.com/telugu/le-le-raaja-song-from-matka-nora-fathehi-sizzles/ https://filmybowl.com/telugu/le-le-raaja-song-from-matka-nora-fathehi-sizzles/#respond Tue, 15 Oct 2024 11:04:40 +0000 https://filmybowl.com/telugu/?p=742 Matka – Nora Fathehi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క అయితే రేపు నవంబర్ లో రాబోతున్న మట్కా సినిమా మరొక లెక్క లాగ ఉంది. అనౌన్స్మెంట్ నుంచి ఈ సినిమా పై తెలుగు సినీ పరిశ్రమలో నే కాకుండ సాధారణ ప్రేక్షకుల లో కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది అనడం లో సందేహం లేదు . దర్శకుడు కరుణ...

The post మట్కా నుంచి లే లే రాజా సాంగ్ విడుదల appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Le le raaja song from Matka - Nora Fathehi sizzles
Le le raaja song from Matka – Nora Fathehi sizzles

Matka – Nora Fathehi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క అయితే రేపు నవంబర్ లో రాబోతున్న మట్కా సినిమా మరొక లెక్క లాగ ఉంది.

అనౌన్స్మెంట్ నుంచి ఈ సినిమా పై తెలుగు సినీ పరిశ్రమలో నే కాకుండ సాధారణ ప్రేక్షకుల లో కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది అనడం లో సందేహం లేదు .

దర్శకుడు కరుణ కుమార్ పలాస తోనే తన మేకింగ్ ఎంత రస్టిక్ గా ఉంటుందో అందరికి తెలియచేసాడు. మళ్ళి అలాంటి వైబ్ మట్కా సినిమా కి స్టిల్స్ తోనే ఆశ్చర్యపరిచాడు.

ఇక మట్కా సినిమా లో వైజాగ్ వాసు పాత్రలో వరుణ్ తేజ్ అంచనాలను పెంచేసాడు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ మధ్య టీజర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేలా. బాలీవుడ్ అందాల తార నోరా ఫతేహీ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన స్టిల్స్ ని ఒక్కోటి గా చిత్ర బృందం రిలీజ్ చేస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

సినిమాలో నోరా ఫతేహీ ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది అని తెలిసిందే. ఆడియెన్స్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో వాటికి అనుగుణంగా చిత్ర బృందం ‘లే లే రాజా’ అనే పాటను విడుదల చేశారు.

Read Also : పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

ఈరోజు రిలీజ్ చేసిన ఈ క్లబ్ సాంగ్ లో నోరా ఫతేహీ తన గ్లామరస్ లుక్స్, సెక్సీ మువ్స్ & ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టి పడేసిందనే చెప్పాలి.

రెట్రో స్టైల్ లో రూపొందించిన ఈ పాట, 80ల కాలం పాటలని గుర్తు చేస్తుంది. జివి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించగా. నీతి మోహన్ ఈ పాటను ఆలపించారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు.

‘మట్కా’ చిత్రాన్ని ఎస్.ఆర్.టీ. ఎంటర్టైన్మెంట్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

Follow us on Instagram

The post మట్కా నుంచి లే లే రాజా సాంగ్ విడుదల appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/le-le-raaja-song-from-matka-nora-fathehi-sizzles/feed/ 0
విశ్వంబర సినిమా టీజర్ : అబ్బురపరిచే దృశ్యాలు మెగాస్టార్ ఈజ్ బ్యాక్ https://filmybowl.com/telugu/vishwambara-teaser-grandeur-and-visual-wonder/ https://filmybowl.com/telugu/vishwambara-teaser-grandeur-and-visual-wonder/#respond Sat, 12 Oct 2024 06:10:20 +0000 https://filmybowl.com/telugu/?p=709 Vishwambara teaser : మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ వంశి – ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. Vishwambara teaser సంక్రాంతి కి రిలీజ్ చేద్దామని చిత్రబృందం అనుకున్నప్పటికి అనివార్య కారణం వల్ల సినిమా వేసవికి వాయిదా పడింది. దసరా కానుకగా చిత్రబృందం టీజర్ రిలీజ్ చేసింది. ఎలా వుండో తెలుసుకుందాం పదండి. భారీ బడ్జెట్ తో...

The post విశ్వంబర సినిమా టీజర్ : అబ్బురపరిచే దృశ్యాలు మెగాస్టార్ ఈజ్ బ్యాక్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Vishwambara teaser  Grandeur and visual wonder
Vishwambara teaser Grandeur and visual wonder

Vishwambara teaser : మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ వంశి – ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర.

Vishwambara teaser సంక్రాంతి కి రిలీజ్ చేద్దామని చిత్రబృందం అనుకున్నప్పటికి అనివార్య కారణం వల్ల సినిమా వేసవికి వాయిదా పడింది.

దసరా కానుకగా చిత్రబృందం టీజర్ రిలీజ్ చేసింది. ఎలా వుండో తెలుసుకుందాం పదండి.

భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి ఆ అంచనలని టీజర్ తోనే అందుకుంది అని చెప్పాలి

ఒక విపత్తు ని కాపాడటంకి హీరో ఎప్పుడు ముందే ఉంటాడు. ఆ హీరో గా రుద్ర పాత్రలో మెగా స్టార్ కనిపించారు రెక్కల గుర్రం మీద హీరో ఎంట్రీ అబ్బుర పరిచింది. ఆ తర్వాత చూపిన విజువల్స్ సినిమా ఎంత గ్రాండియర్ గా వుండబోతుందో తెలియజేసారు

Read Also : Allu Arjun Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…

టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేసిన దర్శకుడు విజువల్స్ కూడా అద్భుతంగా చూపించారు.

చిరు గురించి చెప్పేదేముంది. ఈ ఏజ్ లో కూడా ఆ స్వాగ్ ఎక్కడ తగ్గలేదు. చివరిలో ఆంజనేయ స్వామి ముందు పవర్ ఫుల్ గా నుంచొని శత్రువుల్ని ఊచ కోత కోస్తుంటే అభిమానులకి పండగే. మొత్తానికి టీజర్ సూపర్ అనే చెప్పాలి.

ఈ సినిమా ని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధం అవుతుంది.

Follow us on Instagram

 

The post విశ్వంబర సినిమా టీజర్ : అబ్బురపరిచే దృశ్యాలు మెగాస్టార్ ఈజ్ బ్యాక్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/vishwambara-teaser-grandeur-and-visual-wonder/feed/ 0
విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… https://filmybowl.com/telugu/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/ https://filmybowl.com/telugu/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/#respond Mon, 07 Oct 2024 17:16:54 +0000 https://filmybowl.com/telugu/?p=653 Sreenu Vaitla Viswam : దర్శకుడు వైట్ల, మ్యాచో మ్యాన్ గోపీచంద్, ఇంకా చెప్పాలంటే ప్రజల మీడియా సమస్త ముగ్గురు ఒక దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే విజయం. ఎన్నో విజయాలని చవి చూసిన ఈ ముగ్గురు ఇప్పుడు ఒక మంచి విజయం కోసం ప్రేక్షకుల ముందుకి విశ్వం తో వస్తున్నారు దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం సినిమా ట్రైలర్ ఈరోజు చిత్రబృందం రిలీజ్...

The post విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Sreenu Vaitla is back to his strong zone with Viswam
Sreenu Vaitla is back to his strong zone with Viswam

Sreenu Vaitla Viswam : దర్శకుడు వైట్ల, మ్యాచో మ్యాన్ గోపీచంద్, ఇంకా చెప్పాలంటే ప్రజల మీడియా సమస్త ముగ్గురు ఒక దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే విజయం.

ఎన్నో విజయాలని చవి చూసిన ఈ ముగ్గురు ఇప్పుడు ఒక మంచి విజయం కోసం ప్రేక్షకుల ముందుకి విశ్వం తో వస్తున్నారు

దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం సినిమా ట్రైలర్ ఈరోజు చిత్రబృందం రిలీజ్ చేసింది. మరి ఎలావుందో తెలుసుకుందాం పదండి.

‘బోర్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచి పెడుతుంటే.. నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుటిస్తున్నాను.. భారత దేశం మొత్తం దీపావళి జరగబోతోంది’ అంటూ ఓ ఉగ్రవాది బెదిరింపు తో ట్రైలర్ ప్రారంభమైంది.

భారతదేశ సరిహద్దులో కావలి కాసే జవాన్ గా గోపీచంద్ కనపడ్డాడు. ఇక అక్కడ నుంచి ప్రముఖ నటీనటులను దర్శకుడు చూపించారు. కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. ఒకప్పటి శ్రీను వైట్ల కనిపించారు అని అనుకోవచ్చు. దీంతో ట్రైలర్ ఫన్నీ మోడ్ లోకి వెళ్లింది.

గోపీచంద్ ని రెండు వేరియేషన్స్ లో ట్రైలర్ లో చూయించారు అది సూపర్ గా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి. కావ్య థాపర్ తో హీరో లవ్ స్టోరీని కూడా కొన్ని షాట్స్ లో చూయించారు

వెంకీ సినిమాలోని బ్లాక్ బస్టర్ ఐన ట్రైన్ ఎపిసోడ్ ని ఈ సినిమా లో వెన్నెల కిషోర్, నరేష్ ఇంకా మిగతా ఆక్టర్స్ తో కనువిందుగా చూయించారు ఇక యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ను నింపారు.

యాక్షన్ సీన్స్ అంటే గోపీచంద్ అదరగొట్డతాడు అనడం లో డౌట్ ఏ అక్కర్లేదు .స్టైలిష్ గా కూడా కనిపించారు. కావ్య థాపర్ గ్లామరస్ గా కనిపిస్తూ సందడి చేసింది.

Read Also : మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

విశ్వం ట్రైలర్ లో వింటేజ్ శ్రీను వైట్ల మార్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. యాక్షన్& కామెడీ సినిమాలో ఒక రేంజ్ లో ఉండేటట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కి దూకుడు ఫేమ్ వి.గుహన్ సినిమాటోగ్రఫీ, చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి.

Follow us on Instagram

The post విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/feed/ 0
మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్ https://filmybowl.com/telugu/maa-nanna-super-hero-movie-trailer-released/ https://filmybowl.com/telugu/maa-nanna-super-hero-movie-trailer-released/#respond Sun, 06 Oct 2024 07:31:49 +0000 https://filmybowl.com/telugu/?p=643 Maa Nanna Super hero : డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలనే నమ్ముకొని అదే పంథాలో వెళుతున్న సుధీర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2024లో హరోం హర సినిమా తో ప్రేక్షకులని పలకరించిన ఆయన.. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకి రానున్నాడు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం...

The post మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Maa Nanna Super hero Movie Trailer Released
Maa Nanna Super hero Movie Trailer Released

Maa Nanna Super hero : డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలనే నమ్ముకొని అదే పంథాలో వెళుతున్న సుధీర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

2024లో హరోం హర సినిమా తో ప్రేక్షకులని పలకరించిన ఆయన.. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకి రానున్నాడు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వ‌హిస్తున్న ee సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తున్నారు.

దసరాని పురస్కరించుకొని అక్టోబర్ 11వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు నిర్మాత ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ లో టీం బిజీ అయిపోయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా
సినిమా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ట్రేండింగ్ తో వ్యూస్ అందుకుంటున్న ట్రైలర్.. టీజర్ ను మించిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయిందని కామన్ ఆడియన్స్ చెబుతున్నారు.

“ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును నాకు దూరం చేసింది. దాని విలువ 25 సంవత్సరాలు”
అంటూ ఫిదా ఫేమ్ సాయి చంద్ చెప్పిన డైలాగ్‌‌ ‌తో ట్రైలర్ ఓపెన్ అయింది.

డ‌బ్బు కోసం పుట్టగానే తన కొడుకు (సుధీర్ బాబు)ను తండ్రి (సాయి చంద్) అమ్ముకుంటాడు అన్నట్టు అర్ధం అవుతుంది. ఆ తర్వాత సీన్ లో షాయాజీ షిండే…. సుధీర్ బాబు కి తండ్రి గా కనిపిస్తాడు బహుశా

జ‌న్మ ఇవ్వ‌లేక‌పోయినా సుధీర్ బాబును త‌న కొడుకుగా పెంచుకుంటాడు షాయాజీ షిండే. ఆయన ఓ విషయంలో జైలు పాలవుతాడు. అప్పుడే కొడుకు కోసం 25 ఏళ్ల త‌ర్వాత సాయి చంద్ మళ్ళి తిరిగి వస్తాడు.

అయితే తన కన్న తండ్రి తిరిగి వచ్చాక సుధీర్ పరిస్థితి ఏంటి? పెంచిన తండ్రి జైలు పాలవ్వడంతో హీరో అతని కోసం ఎం చేశాడు? బయటకు తీసుకొచ్చాడా? అన్న విషయాల కోసం సినిమా చూడాల్సిందే.

Read Also : OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్

ట్రైలర్ లో డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా, మంచి డెప్త్ తో ఉన్నాయి. సుధీర్ బాబుతో పాటు ఆయనను పెంచిన తండ్రి, కన్న తండ్రి పాత్రల్లో నటించిన షాయాజీ షిండే, సాయి చంద్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

ట్రైలర్ చివర్లో మహేష్ బాబు రిఫరెన్స్ కూడా యాడ్ చేయడం అభిమానులకి నచ్చే అంశమే. మొత్తంగా ట్రైలర్ అందరినీ నచేసిద్ధి అలానే సినిమాపై హోప్స్ పెంచేస్తుంది.

తండ్రీకొడుకుల సెంటిమెంట్‌, హ్యూమన్ ఎమోషన్స్ తో మూవీ రాబోతుండగా.. సుధీర్ పక్కాగా హిట్ ఈసారి తన ఖాతాలో వేసుకుంటాడని అంతా ధీమాగా ఉన్నారు

సీఏఎమ్‌ ఎంటర్టైన్మెంట్స్‌, వీ సెల్యులాయిడ్స్‌ కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరి మా నాన్న సూపర్ హీరో మూవీ మీదున్న అంచనాలని అందుకొని ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

 

Follow us on Instagram

The post మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/maa-nanna-super-hero-movie-trailer-released/feed/ 0
మట్కా టీజర్ ఎలా వుందంటే…. https://filmybowl.com/telugu/matka-teaser-launch-varun-tejs-epic-return/ https://filmybowl.com/telugu/matka-teaser-launch-varun-tejs-epic-return/#respond Sat, 05 Oct 2024 15:30:56 +0000 https://filmybowl.com/telugu/?p=634 Varun Tej Matka Teaser : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కి ఈ మధ్య అన్నీ ఫ్లాప్‌లు ఏ పలకరిస్తున్నాయి. కెరీర్ మొదటి నుంచి వైవిద్యమైన కథలనే ఎంచుకుంటూ తన సినిమా ప్రయాణాన్ని మొదలెట్టిన వరుణ్ కి కంచె తో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ ఎఫ్2, ఎఫ్3తో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ గత మూడేళ్ళుగా హిట్ పడలేదు....

The post మట్కా టీజర్ ఎలా వుందంటే…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Matka Teaser Launch Varun Tej's Epic Return
Matka Teaser Launch Varun Tej’s Epic Return

Varun Tej Matka Teaser : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కి ఈ మధ్య అన్నీ ఫ్లాప్‌లు ఏ పలకరిస్తున్నాయి. కెరీర్ మొదటి నుంచి వైవిద్యమైన కథలనే ఎంచుకుంటూ తన సినిమా ప్రయాణాన్ని మొదలెట్టిన వరుణ్ కి కంచె తో మంచి బ్రేక్ వచ్చింది.

ఆ తర్వాత ఫిదా, తొలి ప్రేమ ఎఫ్2, ఎఫ్3తో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ గత మూడేళ్ళుగా హిట్ పడలేదు. ఐనా తన పంథాని మార్చుకోకుండా ఈసారి కూడా మరో మంచి కథ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

అదే మట్కా. కరుణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పలాస సినిమాతో మంచి దర్శకుడి గా పేరు తెచ్చుకున్న కరుణ ఆ తర్వాత సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తెరకెక్కించాడు.

ఇక ఇప్పుడు మట్కా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వరుణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఇది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది

నవంబర్ 14 కి రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. సరే చూద్దాం పదండి ఎలా ఉందొ

Read Also : ‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌

వివిధ గెట‌ప్పుల్లో వరుణ్ తేజ్ న‌టిస్తున్న సినిమా…. ‘మ‌ట్కా’.

జూదం, డ్రగ్స్ , డ‌బ్బు, దొమ్మీలు యాక్ష‌న్‌.. వీటి చుట్టూ సాగే క‌థ ఇది. విశాఖపట్నం నేపధ్యం లో వాసు అనే కుర్రోడిగా వరుణ్ కనిపిస్తాడు.

దర్శకుడు క‌రుణ స్వ‌త‌హాగా మంచి ర‌చ‌యిత‌ కావడంతో. దానికి త‌గ్గ‌ట్టుగానే టీజ‌ర్ లో డైలాగులు బాగా పేలాయి.

”ఈదేశంలో చ‌లామ‌ణీ అయ్యే ప్ర‌తీ రూపాయిలో 90 పైస‌లు నూటికి ఒక్క‌డే సంపాదిస్తాడు. మిగ‌తా ప‌ది పైస‌ల కోసం 99 మంది కొట్టుకొంటారు. నువ్వు 90 పైస‌లు సంపాదించే ఒక్క‌డివి. 99 మందిలో ఒక్క‌డిలా మిగిలిపోకు. నీకా ద‌మ్ముంది”
”విశాఖ‌ప‌ట్నం అంటే ఒక‌టి స‌ముద్రం గుర్తుకు రావాలి. లేదా ఈ వాసు గుర్తుకు రావాలి”
”ధ‌ర్మం… మ‌న‌కు ఏది అవ‌స‌ర‌మో అదే ధర్మం. మ‌నిషిలో ఆశ చావ‌నంత వ‌ర‌కూ నా యాపారానికి చావు ఉండ‌దు”

ఇలాంటి సూపర్ డైలాగులతో ‘మ‌ట్కా’ టీజ‌ర్ అదిరిపోయింది అనే చెప్పుకోవాలి. హీరో క్యారెక్టరైజేష‌న్ తన బిహేవియర్ ఈ డైలాగ్ ల్లోనే క‌నిపిస్తోంది.

ఇది 1952-1982 మధ్య జరిగే డ్రామా. ఆ లుక్‌ని సెట్స్ ద్వారా, కాస్ట్యూమ్స్ ద్వారా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా తెర‌పైకి టీం చక్కగా తీసుకురాగ‌లిగింది.

మ్యూజిక్ డైరెక్టర్గా జీవీ ప్ర‌కాష్ అందించిన బీజియం సూపర్ గా ఉంది. వ‌రుణ్‌తేజ్ గెట‌ప్పులు అదిరిపోయాయి.

తాను ఈ సినిమా లో కనిపించే అన్ని గెట్ అప్స్ ని టీజర్ లో చూయించేసాడు దర్శకుడు. గ్యాంగ్ స్ట‌ర్‌గా, ఖైదీగా, డైలీ కూలి గా. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ సూపర్ గా ఉన్నాయి రిచ్ లుక్ ఉంది.

Follow us on Instagram

The post మట్కా టీజర్ ఎలా వుందంటే…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/matka-teaser-launch-varun-tejs-epic-return/feed/ 0
రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్… https://filmybowl.com/telugu/rajinikanth-veeteyian-trailer-review/ https://filmybowl.com/telugu/rajinikanth-veeteyian-trailer-review/#respond Thu, 03 Oct 2024 10:41:07 +0000 https://filmybowl.com/telugu/?p=598 Rajinikanth Veeteyian Trailer Review :  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వేట్టయన్ అక్టోబర్ 10 దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇవాళ సినిమా బృందం ట్రైలర్ రిలీజ్ చేశారు. సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ తీసి అందరి ప్రశంసలు అందుకున్న టీజె జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ , టాలీవుడ్ హంక్...

The post రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Rajinikanth Veeteyian Trailer Review
Rajinikanth Veeteyian Trailer Review

Rajinikanth Veeteyian Trailer Review :  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వేట్టయన్ అక్టోబర్ 10 దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇవాళ సినిమా బృందం ట్రైలర్ రిలీజ్ చేశారు. సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ తీసి అందరి ప్రశంసలు అందుకున్న టీజె జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ , టాలీవుడ్ హంక్ రానా, మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ లాంటి భారీ క్యాస్టింగ్ తో నిర్మించారు లైకా ప్రొడక్షన్స్ సంస్థ.

రజినీకాంత్ ఇండస్ట్రీ హిట్ జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావడం తో తమిళంలో ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. తెలుగులోనూ మెల్లగా బజ్ పెరుగుతోంది.

తమిళం లో ఉన్న టైటిల్ ఏ తెలుగు లోను పెట్టడం కాస్త అసంతృప్తి గా ఉంది

ఇక ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే సినిమా కథ ప్రేక్షకులకి చెప్పేసాడు దర్శక నిర్మాతలు.

ఆడపిల్లని హత్య చేసి దానికి కారణమైన నిందితులు దొరక్కుండా తప్పించుకుంటా తిరుగుతుంటారు. ఎలాగైనా ఆ నిందితులని పట్టుకోవాలనే ఒత్తిడిలో ప్రభుత్వం పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఇబ్బంది పెడుతుంటది. దొరికితే జైలు లో వేసి సపర్యలు చేయడం కాదు ఏకంగా ప్రాణాలే తీయాలని అలా చేస్తేనే నేరస్థుల్లో భయం పెరిగి నేరాలు తగ్గుతాయి అనేది వేట్టయన్ మాట దీంతో నేరస్థుల అంతు చూసేందుకు బరిలోకి దిగుతాడు వేట్టయన్.

అయితే వాడిని పట్టుకుంటే చాలనే నిబంధనలు, ప్రెస్సురెస్క,మిటీలు ఇలా ఎన్ని అడ్డంకులు వస్తున్నా సరే ఆ దుర్మార్గుడిని చంపి తీరాలని మొండిగా ముందుకు వెళ్తాడు. మధ్యలో వచ్చే అడ్డంకులు, ఊహించని పాత్రలు, మలుపులు ఇవన్నీ కలగలిపితే వేట్టయన్ సినిమా అని అర్ధం అవుతుంది.

ఇదంతా చూస్తుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశా కేసు గుర్తుకు వస్తుంది.

Read Also : దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు

2019 హైదరాబాద్ లో ఒక డాక్టర్ ని జాతీయ రహదారిపై నుంచి ఎత్తుకుపోయి దారుణంగా అత్యాచారం చేసారు అంతటితో ఆగకుండా మృగాలని మించిన పైశాచికత్వం తో పెట్రోల్ పోసి అంతమొందించడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది.

ఇది జరిగిన చాలా కొద్ది రోజుల్లోనే నగర శివార్లలో ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితులని పట్టుకుని ఎన్కౌంటర్ చేసేసారు. ఆ జరిగిన ఎన్కౌంటర్ ఎంతో సెన్సేషన్ అయింది ప్రజలు కూడా దీని స్వాగతించారు.

ఈ ఎన్కౌంటర్ కి నేతృత్వం వహించిన సజ్జనార్ ని జనం విపరీతం గా పొగిడారు. ఆ తర్వాత మానవ హక్కుల మాటలు ఇన్వెస్టిగేషన్ జరిగిందనుకోండి. ఇప్పుడు ఈ ఉదాంతాన్నే తీసుకొని వేట్టయన్ లో చూపిస్తున్నట్టు గా అర్ధం అవుతుంది.

Follow us on Instagram

The post రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajinikanth-veeteyian-trailer-review/feed/ 0
రా మచ్చా రా ఫుల్ సాంగ్ వచ్చేసింది…. https://filmybowl.com/telugu/raa-macha-macha-song-released-from-game-changer/ https://filmybowl.com/telugu/raa-macha-macha-song-released-from-game-changer/#respond Mon, 30 Sep 2024 11:56:10 +0000 https://filmybowl.com/telugu/?p=524   Raa Macha Macha Game Changer : శంకర్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్. ఆ చిత్రం నుంచి రెండో సింగల్ గా రా మచ్చా రా అనే పాట ని సినిమా యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. దర్శకుడి శంకర్ సాంగ్స్ పిక్చరైజేషన్ భలే ఉంటుంది. ఎంతో మంది జనాలు.. డాన్సర్లు.. ఆర్టిస్టులు ప్రతీ ఫ్రేమ్ గ్రాండియర్...

The post రా మచ్చా రా ఫుల్ సాంగ్ వచ్చేసింది…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

Raa Macha Macha Song Released from Game Changer
Raa Macha Macha Song Released from Game Changer

Raa Macha Macha Game Changer : శంకర్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్. ఆ చిత్రం నుంచి రెండో సింగల్ గా రా మచ్చా రా అనే పాట ని సినిమా యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది.

దర్శకుడి శంకర్ సాంగ్స్ పిక్చరైజేషన్ భలే ఉంటుంది. ఎంతో మంది జనాలు.. డాన్సర్లు.. ఆర్టిస్టులు

ప్రతీ ఫ్రేమ్ గ్రాండియర్ గా…
పాటలను ఈ రేంజ్ తీయడం ఇండియన్ సినిమాల్లో శంకర్ కి తప్ప ఎవ్వరికీ సాధ్య పడదు
అని ఎందుకంటారో ఈ పాట తీసిన విధానం తో మరోసారి రుజువైంది.

Read Also : కొత్త విద్య నేర్చుకోడం లో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ

ప్రోమో లో చూయించినట్టుగానే సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి . రాంచరణ్ స్క్రీన్ ప్రెసెన్స్ , బీట్ కి తగ్గ డాన్సులు చక్కగా కుదిరాయి. ఇంకా ఫాన్స్ ని రంజింప చేయడానికి చిరంజీవి మోస్ట్ పాపులర్ వీణ స్టెప్ , చిరంజీవి కటౌట్ ని కూడా వాడేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబందించిన ఒక రిఫరెన్స్ ని పెట్టేసి అభిమానులని ఆనందం లో ముంచెత్తారనే చెప్పాలి.

ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ ఈ పాట కి సాహిత్యం అందించారు

కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారి చిత్రం చిత్రీకరణ ముగింపు కి వచ్చింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి నిర్మాత రాజు ప్రయత్నాల్లో ఉన్నారు

Follow us on Instagram

The post రా మచ్చా రా ఫుల్ సాంగ్ వచ్చేసింది…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/raa-macha-macha-song-released-from-game-changer/feed/ 0
మిస్టర్ ఇడియట్ ట్రైలర్ రిలీజ్ https://filmybowl.com/telugu/mr-idiot-trailer-released/ https://filmybowl.com/telugu/mr-idiot-trailer-released/#respond Mon, 30 Sep 2024 11:13:23 +0000 https://filmybowl.com/telugu/?p=518 MR.Idiot Trailer : మాస్ మహారాజ రవి తేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరో గా పెళ్లిసందడి ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం లో రూపొందిన సినిమా “మిస్టర్ ఇడియట్” యలమంచిలి రాణి సమర్పణలో, జే జే అర్ అరవింద్ ఈ సినిమా ని నిర్మించారు. సిమ్రాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ కానుంది. ఈ నేపధ్యం లో చిత్ర బృందం ఆదివారం...

The post మిస్టర్ ఇడియట్ ట్రైలర్ రిలీజ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
MR.Idiot Trailer released
MR.Idiot Trailer released

MR.Idiot Trailer : మాస్ మహారాజ రవి తేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరో గా పెళ్లిసందడి ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం లో రూపొందిన సినిమా “మిస్టర్ ఇడియట్” యలమంచిలి రాణి సమర్పణలో, జే జే అర్ అరవింద్ ఈ సినిమా ని నిర్మించారు.

సిమ్రాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ కానుంది. ఈ నేపధ్యం లో చిత్ర బృందం ఆదివారం సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు .

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ, సినిమా చూపిస్త మావా సినిమా నిర్మాత బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిధులుగా హాజరై చిత్ర బృందానికి తమ ఆశీస్సులు అందజేసారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ రవితేజ గారు ఎంతోమందికి అవకాశం ఇచ్చి వాళ్లందరు ఉన్నత స్థితి లో వుండడానికి తోడ్పడ్డారు. తన తొలిరోజుల్లో కూడా రవన్నా చాలా తోడ్పాటు అందిచారని గుర్తుచేసుకున్నారు.

అలాగే ఈ సినిమా టైటిల్ వినగానే తనకి ఇడియట్ సినిమా రోజులు గుర్తుకు వచ్చాయి అని ఆ సినిమా తో ఇండస్ట్రీ ట్రెండ్ మారిపోయిందని అలాగే ఈ చిత్రం కూడా చాలా గొప్ప విజయం సాధించాలని కోరుకున్నాడు.

వేణుగోపాల్ మాట్లాడుతూ ట్రైలర్ చూసాను మాధవ్ చాలా ఎనర్జిటిక్ గా , ఎంతో ఈజ్ తో నటించాడు. తనది కష్టపడే వ్యక్తిత్వం అని ఆ కష్టం తోనే మంచి సక్సెస్ఫుల్ హీరో గా ఎదగాలని కోరుకుంటున్న అని అన్నారు.

Read Also : దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి

సినిమా దర్శకురాలు గౌరీ మాట్లాడుతూ ప్రేక్షకులకి నచ్చే అంశాలతోనే ఈ సినిమా రూపొందించామని తప్పకుండ మిమ్మల్ని అల్లరిస్తుందని కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఈసినిమా ప్రేక్షకులకి అందిస్తుందని తెలియచేసారు.

చివరగా సినిమా హీరో మాధవ్ మాట్లాడుతూ ట్రైలర్ అందరికి నచ్చింది అనుకుంటున్న , మా దర్శకురాలు నాకు మంచి సినిమా అందించారు నవంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్న అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ సిమ్రాన్ శర్మ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.

Follow us on Instagram

The post మిస్టర్ ఇడియట్ ట్రైలర్ రిలీజ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mr-idiot-trailer-released/feed/ 0