బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!
నటసింహం నందమూరి బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’.స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కింది.హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా...