యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన “సైంధవ్” సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఎలాగైనా బ్లాక్...