న్యూ ఇయర్ స్పెషల్ : కొత్త సినిమాల స్పెషల్ పోస్టర్స్ వైరల్..!!
2024 సంవత్సరం దిగ్విజయంగా ముగిసింది.. ఆ సంవత్సరం టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది.. టాలీవుడ్ సినిమాలు ప్రపంచస్థాయి కలెక్షమ్న్స్ సాధించి చరిత్ర సృష్టించాయి..తాజాగా కొత్త సంవత్సరం వేళ తెలుగు సినిమాల హంగామా మొదలైంది....
