“గేమ్ ఛేంజర్” లో ఆ స్టార్ డైరెక్టర్స్.. ఏంటి మావ శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..?
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సంక్రాంతి కానుకగా...
