గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..?
గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. “గేమ్ ఛేంజర్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్...
