కింగ్డమ్ : రౌడీ స్టార్ మూవీ బిగ్ అప్డేట్.. సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్డమ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు...
