భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను...