NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. యదార్ధ...