మెగాస్టార్ సినిమాపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!!
ఒక స్టార్ హీరో సినిమాకి బాగా హైప్ తేవాలంటే నిర్మాత నాగవంశీని నుంచి ఎవరు ఉండరని చెప్పాలి ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసే నిర్మాత నాగవంశీ నెటిజన్స్ కి సరికొత్త స్టఫ్ ఇస్తూనే వుంటారు.....