ఎస్ఎస్ఎంబి : చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమం.. ప్లీజ్ ఒక్క ఫోటో కావాలంటున్న ఫ్యాన్స్..!!
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలాంటి...