గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.అయితే...