BOX OFFICE NEWS Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/category/box-office-news/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 04 Oct 2024 16:42:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg BOX OFFICE NEWS Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/category/box-office-news/ 32 32 దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర https://filmybowl.com/telugu/ntr-devara-first-week-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-first-week-collections/#respond Fri, 04 Oct 2024 16:42:49 +0000 https://filmybowl.com/telugu/?p=622 NTR Devara First Week : దేవర చిత్రo రిలీజ్ కి ముందు ఎంత హైప్ వుందో అంటే నెగటివిటీ కూడా ఉంది. చాలా మంది ఆ సినిమా ని తక్కువ చేసి మాట్లాడారు. ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత అది ఇంకా ఎక్కువైంది. సినిమా రిలీజ్ దెగ్గర కి వచ్చేసరికి అందరు అదేదో ఉద్యమం లాగా నెగెటివ్ చేసారు. ఎప్పటిలాగే దేవర ని నందమూరి అభిమానులు సొంతం చేసుకొని...

The post దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara First Week Collections
NTR Devara First Week Collections

NTR Devara First Week : దేవర చిత్రo రిలీజ్ కి ముందు ఎంత హైప్ వుందో అంటే నెగటివిటీ కూడా ఉంది. చాలా మంది ఆ సినిమా ని తక్కువ చేసి మాట్లాడారు.

ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత అది ఇంకా ఎక్కువైంది. సినిమా రిలీజ్ దెగ్గర కి వచ్చేసరికి అందరు అదేదో ఉద్యమం లాగా నెగెటివ్ చేసారు. ఎప్పటిలాగే దేవర ని నందమూరి అభిమానులు సొంతం చేసుకొని అంతే తిప్పిగొట్టారు.

సూపర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో 99% ఆక్యుపెన్సీ తో మొదలైన మొదటి షో కే ఫ్లాప్ టు యావరేజ్ టాక్ వచ్చింది. సాయంత్రానికి యావరేజ్ హిట్ అని మాట్లాడి చివరికి బ్లాక్ బస్టర్ చేసారు తెలుగు ప్రేక్షకులు.

దర్శకుడు కొరటాల శివ కమ్ బ్యాక్ మూవీ గా దేవర ని చెప్పచ్చు.

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మొదటి ఆట నుంచే అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోను మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మొదటి వారం lo 400 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు.

ఇప్పటికే దాదాపు అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం థూ ఇన్వాల్వ్ అయినా అన్నీ పార్టీలకు లాభాలు వచ్చేశాయ్.

ఇక దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతుండడంతో సినిమా కి మాంచి ఊపు వస్తుంది. కలెక్ట్ చేసే ప్రతి రూపాయి ప్రాఫిట్స్ కింద లెక్కే.

చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి దేవర సినిమా ఏ రేంజ్ లో లాభాలు పంట పండింఛిద్దో

నార్త్ లో దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : శ్రీ విష్ణు స్వాగ్ తో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసాడా? లేదా ?

దేవర 1st week వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం: 50.82 కోట్లు (షేర్)
సీడెడ్ : 24.12 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 14.16 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 8.68 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 7.56 కోట్లు (షేర్)
గుంటూరు : 12.11 కోట్లు (షేర్)
కృష్ణ : 8.01 కోట్లు (షేర్)
నెల్లూరు : 5.86 కోట్లు (షేర్)

AP-TG 1st week Total: 131.32 కోట్లు (షేర్)

కర్ణాటక : 16.4 కోట్లు (షేర్)
తమిళనాడు : 3.74 కోట్లు (షేర్)
కేరళ : 0.86 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 24.47 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 34.12 కోట్లు (షేర్)

Total 1st week WW Collections: 210.91 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara completed its breakeven and is in profits.

Total profits as of now 25.91 Crores

Follow us on Instagram

The post దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-first-week-collections/feed/ 0
దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు https://filmybowl.com/telugu/ntr-devara-6-days-worldwide-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-6-days-worldwide-collections/#respond Thu, 03 Oct 2024 10:21:26 +0000 https://filmybowl.com/telugu/?p=596 NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ఆరో రోజు అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోను మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా ఐదు రోజులు కి కలిపి 350 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు. ఇక ఆరో రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి ని పురస్కరించుకొని వచ్చిన హాలిడే ని చాలా...

The post దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara 6 Days Worldwide Collections
NTR Devara 6 Days Worldwide Collections

NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ఆరో రోజు అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోను మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా ఐదు రోజులు కి కలిపి 350 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు. ఇక ఆరో రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి ని పురస్కరించుకొని వచ్చిన హాలిడే ని చాలా బాగా ఉపయోగించుకుందనే చెప్పాలి.

డే 5 మీద కంటే డే 6 తెలుగు రాష్ట్రాల్లో దేవర ట్రిపుల్ షేర్ కొట్టిందనే చెప్పాలి. మార్నింగ్ షోస్ నుంచే ప్రజలు థియేటర్స్ కి స్టార్ట్ అవ్వగా. నూన్ షోస్ నుంచి అదీ ఇంకా పికప్ అవుతూ ఈవెనింగ్ నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని ఓవర్ ఫ్లోస్ చూయిస్తూ బ్లాక్ buster హోల్డ్ ని ప్రదర్శించింది.

సినిమా నిన్నటి తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈరోజుటి నుంచి దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతుండడంతో సినిమా కి మాంచి ఊపు వస్తుంది. ఈరోజుటి నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి ప్రాఫిట్స్ కింద లెక్కే.

చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి దేవర సినిమా ఏ రేంజ్ లో లాభాలు పంట పండింఛిద్దో

నార్త్ లో హాలిడే అడ్వాంటేజ్ ని సూపర్ గా ఉపయోగించుకుంది. దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : ‘కాంతారా2’లో…. మరో స్టార్ హీరో…. ఎవరంటే????

దేవర 6th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 4.32 కోట్లు (షేర్)
సీడెడ్ : 1.54 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 1.1 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 1.09 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.98 కోట్లు (షేర్)
గుంటూరు : 1.2 కోట్లు (షేర్)
కృష్ణ : 1.1 కోట్లు (షేర్)
నెల్లూరు : 1.01 కోట్లు (షేర్)

AP-TG Total: 12.34 కోట్లు (షేర్)

Total Day 6 WW Collections: 21.93 కోట్లు (షేర్)

Total WW Collections: 206.22 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara completed its breakeven and is in profits.

Total profits as of now 21.22 Crores

Follow us on Instagram

The post దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-6-days-worldwide-collections/feed/ 0
దేవర డే 5 కలెక్షన్స్ – నిన్న మళ్ళి పెరిగాయి https://filmybowl.com/telugu/ntr-devara-movie-5-days-worldwide-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-movie-5-days-worldwide-collections/#respond Wed, 02 Oct 2024 07:09:41 +0000 https://filmybowl.com/telugu/?p=580 NTR Devara Movie Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర అయిదో రోజు ఉన్నంతలో అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మళ్ళి మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా నాలుగు రోజులు కి కలిపి 334 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా ఉంటదో అని అందరూ ఎదురు చూస్తున్నారు....

The post దేవర డే 5 కలెక్షన్స్ – నిన్న మళ్ళి పెరిగాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara Movie 5 Days Worldwide Collections
NTR Devara Movie 5 Days Worldwide Collections

NTR Devara Movie Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర అయిదో రోజు ఉన్నంతలో అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మళ్ళి మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా నాలుగు రోజులు కి కలిపి 334 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా ఉంటదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సహజం గా వర్కింగ్ డేస్ లో కనిపించే తగ్గుదల అయితే కనపడింది. మార్నింగ్ షోస్ డల్ గా స్టార్ట్ అవ్వగా. నూన్ షోస్ నుంచి పికప్ అవుతూ ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని చాలా చోట్ల హౌస్ ఫుల్స్ చూయిస్తూ గుడ్ హోల్డ్ ని ప్రదర్శించింది. డే 4 కంటే day 5 కలెక్షన్స్ చాలా పెరుగుతాయి అనడం లో సందేహం లేదు. ఎలాగూ ఈరోజు పబ్లిక్ హాలిడే కావడం తో సినిమా కి మాంచి ఊపు వస్తుంది ఈరోజు తో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అవుతుంది.

సో రేపటి నుంచి దసరా సెలవలు స్టార్ట్ అవుతుండడం తో సినిమా కి వచ్చేవన్నీ ప్రోఫిట్సే అనే మాట బయర్స్ నుంచి వినపడుతుంది. చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి దేవర సినిమా ఏ రేంజ్ లో లాభాలు పంట పండింఛిద్దో

నార్త్ లో వర్కింగ్ డే ఐన సూపర్ హోల్డ్ చేయించింది. దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా

దేవర 5th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 2.71 కోట్లు (షేర్)
సీడెడ్ : 1.38 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 0.94 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.37 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.35 కోట్లు (షేర్)
గుంటూరు : 0.39 కోట్లు (షేర్)
కృష్ణ : 0.39 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.34 కోట్లు (షేర్)

AP-TG Total: 6.87 కోట్లు (షేర్)
కర్ణాటక : 1.2 కోట్లు (షేర్)
తమిళనాడు : 0.2 కోట్లు (షేర్)
కేరళ : 0.1 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 6.1 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 1.2 కోట్లు (షేర్)

Total Day 5 WW Collections: 15.67 కోట్లు (షేర్)

Total WW Collections: 184.29 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 0.71 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 5 కలెక్షన్స్ – నిన్న మళ్ళి పెరిగాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-movie-5-days-worldwide-collections/feed/ 0
దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/#respond Tue, 01 Oct 2024 11:52:56 +0000 https://filmybowl.com/telugu/?p=542 NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూడు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మూడు రోజులు కి కలిపి 304 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక వీకెండ్ ముగిసింది వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతుండడంతో డే 4 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు...

The post దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara Movie 4 Days Worldwide Collections
NTR Devara Movie 4 Days Worldwide Collections

NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూడు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మూడు రోజులు కి కలిపి 304 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక వీకెండ్ ముగిసింది వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతుండడంతో డే 4 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సహజం గా వర్కింగ్ డేస్ లో కనిపించే తగ్గుదల అయితే బాగానే కనపడింది. మార్నింగ్ షోస్ డల్ గా స్టార్ట్ అవ్వగా. నూన్ షోస్ నుంచి పికప్ అవుతూ ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని హౌస్ ఫుల్స్ చూయిస్తూ గుడ్ హోల్డ్ ని ప్రదర్శించింది. డే 4 పర్లేదు అనే స్థాయి లో ముగించింది. ఎలాగూ దసరా సెలవలు స్టార్ట్ అవుతుండడం తో సినిమా కి రన్ ఉంటది అనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినపడుతుంది. చూద్దాం ఎలాంటి రన్ దేవర సినిమా చూయించిద్దో

నార్త్ లో వర్కింగ్ డే ఐన సూపర్ హోల్డ్ చేయించింది. దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : Pushpa 2:  పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో ఆ బ్లాక్ బస్టర్ హీరోయిన్…

దేవర 4th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 2.65 కోట్లు (షేర్)
సీడెడ్ : 1.51 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 0.67 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.34 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.28 కోట్లు (షేర్)
గుంటూరు : 0.46 కోట్లు (షేర్)
కృష్ణ : 0.38 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.32 కోట్లు (షేర్)

AP-TG Total: 6.61 కోట్లు (షేర్)
కర్ణాటక : 1.2 కోట్లు (షేర్)
తమిళనాడు : 0.12 కోట్లు (షేర్)
కేరళ : 0.11 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 6 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 0.5 కోట్లు (షేర్)

Total Day 4 WW Collections: 14.54 కోట్లు (షేర్)

Total WW Collections: 168.62 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 16.38 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/feed/ 0
దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి https://filmybowl.com/telugu/ntr-devara-movie-3-days-worldwide-box-office-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-movie-3-days-worldwide-box-office-collections/#respond Mon, 30 Sep 2024 06:15:27 +0000 https://filmybowl.com/telugu/?p=514 NTR Devara Movie Collections : NTR Devara Movie Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర రెండు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా రెండు రోజులు కి కలిపి 243 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 3 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు...

The post దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara 3 Days Worldwide Box Office Collections
NTR Devara 3 Days Worldwide Box Office Collections

NTR Devara Movie Collections :

NTR Devara Movie Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర రెండు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా రెండు రోజులు కి కలిపి 243 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 3 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

డే 3 కి 10% పైగానే కలెక్షన్స్ హై కనిపించాయి. సండే అడ్వాంటేజ్ ని చక్కగా ఉపయోగించుకుంది అనే చెప్పాలి. మార్నింగ్ షోస్ నుంచే మంచి ట్రెండ్ చూపిస్తూ ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని ఆల్మోస్ట్ 95% హౌస్ ఫుల్స్ చూయిస్తూ మంచి హోల్డ్ ని ప్రదర్శించింది. స్ట్రాంగ్ డే 3 అనేది క్లియర్ గా కనపడింది

నార్త్ లో తొలి రెండు రోజులు కంటే డే 3 కలెక్షన్స్ ఆల్మోస్ట్ 40% perigai. మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

దేవర 3rd డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 9.62 కోట్లు (షేర్)
సీడెడ్ : 4.42 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 1.92 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 1.22 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.74 కోట్లు (షేర్)
గుంటూరు : 1.18 కోట్లు (షేర్)
కృష్ణ : 1.22 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.86 కోట్లు (షేర్)

AP-TG Total: 21.18 కోట్లు (షేర్)
కర్ణాటక : 2.8 కోట్లు (షేర్)
తమిళనాడు : 1.12 కోట్లు (షేర్)
కేరళ : 0.56 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 5.6 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 2.4 కోట్లు (షేర్)

Total Day 2 WW Collections: 33.66 కోట్లు (షేర్)

Total WW Collections: 154.08 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 30.02 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-movie-3-days-worldwide-box-office-collections/feed/ 0
దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్ https://filmybowl.com/telugu/ntr-devara-2-days-worldwide-box-office-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-2-days-worldwide-box-office-collections/#respond Sun, 29 Sep 2024 06:50:06 +0000 https://filmybowl.com/telugu/?p=477 NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర day 1అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా తొలి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 2 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు. డే 2 కి 50% డ్రాప్స్ కనిపించాయి. వర్కింగ్ డే...

The post దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara 2 Days Worldwide Box Office Collections
NTR Devara 2 Days Worldwide Box Office Collections

NTR Devara Collections :

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర day 1అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా తొలి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 2 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

డే 2 కి 50% డ్రాప్స్ కనిపించాయి. వర్కింగ్ డే కాబట్టి ఆ డ్రాప్స్ ఊహించినివే మళ్ళి ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని ఆల్మోస్ట్ 90% హౌస్ ఫుల్స్ చూయిస్తూ మంచి హోల్డ్ ని ప్రదర్శించింది. స్ట్రాంగ్ డే 3 ఉంటుంది అనేదయితే ఇప్పుడున్న ట్రెండ్స్ పట్టి అర్ధం అవుతుంది.

డే 1 తో పోలిస్తే ప్రతి దగ్గర కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కానీ నార్త్ లో డే 1 కంటే డే 2 కలెక్షన్స్ ఆల్మోస్ట్ 40% ఎక్కువుండటం తో దేవర కి నార్త్ లో లాంగ్ రన్ కంఫర్మ్ అయిందనే చెప్పాలి. మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 100 కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

దేవర 2nd డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 8.1 కోట్లు (షేర్)
సీడెడ్ : 4.08 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 1.86 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.99 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.56 కోట్లు (షేర్)
గుంటూరు : 0.96 కోట్లు (షేర్)
కృష్ణ : 1.08 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.72 కోట్లు (షేర్)

AP-TG Total:- 18.35 కోట్లు (షేర్)
కర్ణాటక : 3.4 కోట్లు (షేర్)
తమిళనాడు : 1.8 కోట్లు (షేర్)
కేరళ : 0.43 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 4.8 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 3.7 కోట్లు (షేర్)

Total Day 2 WW Collections: 32.39 కోట్లు (షేర్)

Total WW Collections: 121.14 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 63.86 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-2-days-worldwide-box-office-collections/feed/ 0
దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర https://filmybowl.com/telugu/ntr-devara-day-1-box-office-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-day-1-box-office-collections/#respond Sat, 28 Sep 2024 06:21:09 +0000 https://filmybowl.com/telugu/?p=429 NTR Devara Day 1 Box Office Collections దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మాస్ రచ్చ చేసింది. అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ కాదు ఏకంగా పాన్ ఇండియా ని దేవర మాస్ జాతర కమ్మేసింది అనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా దేవర(Part 1 1st Day కలెక్షన్స్)...

The post దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara Day 1 Box Office Collections
NTR Devara Day 1 Box Office Collections

NTR Devara Day 1 Box Office Collections

దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మాస్ రచ్చ చేసింది. అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ కాదు ఏకంగా పాన్ ఇండియా ని దేవర మాస్ జాతర కమ్మేసింది అనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా దేవర(Part 1 1st Day కలెక్షన్స్) భారీ అంచనాలతో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాస్ జాతర చేసిన దేవర సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా మాస్ హోల్డ్ ను చూపించింది…

1AM షోస్ నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్లిన దేవర రెగ్యులర్ షోస్ లో కూడా అదే మాస్ స్టామినా ని చూయించింది.
సినిమా కి వచ్చిన టాక్ ని సైతం పట్టించుకోకుండా టిక్కెట్లు తెగుతున్నాయి అంటే ప్రేక్షకులు దేవర సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో అర్ధం చేసుకోవచ్చు

ఇక నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ , మొదటి షో కి అంత రెస్పాన్స్ లేకపోయినా మాట్ని, 1st షోస్ నుంచి ఎక్స్ల్లెంట్ గ్రోత్ చూయించింది అక్కడ సుమారు మొదటి రోజే 8 నుంచి 9 కోట్లు రాబట్టే అవకాశం ఎంతైనా వుంది సరే మొత్తంగా దేవర డే 1 కలెక్షన్స్ ఎంతో చూద్దాం పదండి

Read Also : దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

దేవర 1st డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 22.84 కోట్లు (షేర్)
సీడెడ్ : 12.12 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 6.01 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 4.95 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 3.82 కోట్లు (షేర్)
గుంటూరు : 6.27 కోట్లు (షేర్)
కృష్ణ : 3.51 కోట్లు (షేర్)
నెల్లూరు : 2.24 కోట్లు (షేర్)

AP-TG Total:- 61.76 కోట్లు (షేర్)
కర్ణాటక : 3.56 కోట్లు (షేర్)
తమిళనాడు : 1.12 కోట్లు (షేర్)
కేరళ : 0.76 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 4.22 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 18.45 కోట్లు (షేర్)

Total WW Collections: 88.75 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires 96.25 Another Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-day-1-box-office-collections/feed/ 0
మత్తువదలరా 2 US ప్రీమియర్స్ , డే 1 కలెక్షన్స్ అప్డేట్ https://filmybowl.com/telugu/update-on-mathu-vadalara-2-us-premieres-and-day-1-collections/ https://filmybowl.com/telugu/update-on-mathu-vadalara-2-us-premieres-and-day-1-collections/#respond Thu, 26 Sep 2024 11:48:42 +0000 https://filmybowl.com/telugu/?p=420 Mathu Vadalara 2 US Premieres and Day 1 Collections. టీజర్ రిలీస్ దగ్గర నుంచే ట్రేడ్ వర్గాల్లో , సినీ అభిమానుల్లో మంచి హైప్ తెచ్చుకున్న మత్తు వదలరా 2 దానికి తగ్గట్టుగానే మంచి రేంజ్ కలెక్షన్స్ చూయిస్తుంది. సినిమా మీదున్న నమ్మకం తో రిలీజ్ కి ముందు రోజే ప్రీమియర్ షోస్ వేసిన దర్శక నిర్మాతలు అప్పుడు వచ్చిన టాక్ తో జాక్ పాట్ కొట్టారని...

The post మత్తువదలరా 2 US ప్రీమియర్స్ , డే 1 కలెక్షన్స్ అప్డేట్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Update on Mathu Vadalara 2 US Premieres and Day 1 Collections
Update on Mathu Vadalara 2 US Premieres and Day 1 Collections

Mathu Vadalara 2 US Premieres and Day 1 Collections.

టీజర్ రిలీస్ దగ్గర నుంచే ట్రేడ్ వర్గాల్లో , సినీ అభిమానుల్లో మంచి హైప్ తెచ్చుకున్న మత్తు వదలరా 2 దానికి తగ్గట్టుగానే మంచి రేంజ్ కలెక్షన్స్ చూయిస్తుంది.

సినిమా మీదున్న నమ్మకం తో రిలీజ్ కి ముందు రోజే ప్రీమియర్ షోస్ వేసిన దర్శక నిర్మాతలు అప్పుడు వచ్చిన టాక్ తో జాక్ పాట్ కొట్టారని చెప్పచ్చు

లోకల్ మార్కెట్ లో సూపర్ గా నడుస్తున్న సినిమా , US లో అరాచకం అమ్మమొగుడు రేంజ్ లో కలెక్షన్స్ సునామి సృస్టిస్తాoది
ప్రీమియర్స్ తోనే US మార్కెట్ లో $150K కొల్లగొట్టింది అంటేనే ఈ సినిమా కి వస్తున్న ఆదరణ అర్ధం చేసుకోవచ్చు. ఇక డే 1 పూర్తయ్యే నాటికి $300K కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా రన్ ని చూస్తుంటే 1Million ని వేగంగా అందుకునేటట్టే కనిపిస్తుంది . చూద్దాం మునుముందు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటదో..

Read Also : డబల్ ప్రాఫిట్స్ US లో దుమ్ము దులిపిన సరిపోదా శనివారం

Follow us on Instagram

The post మత్తువదలరా 2 US ప్రీమియర్స్ , డే 1 కలెక్షన్స్ అప్డేట్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/update-on-mathu-vadalara-2-us-premieres-and-day-1-collections/feed/ 0
డబల్ ప్రాఫిట్స్ US లో దుమ్ము దులిపిన సరిపోదా శనివారం https://filmybowl.com/telugu/saripodhaa-sanivaaram-achieving-double-profits-at-the-us-box-office/ https://filmybowl.com/telugu/saripodhaa-sanivaaram-achieving-double-profits-at-the-us-box-office/#respond Thu, 26 Sep 2024 11:26:14 +0000 https://filmybowl.com/telugu/?p=417 Saripodhaa Sanivaaram Double Profits at the US Box Office Saripodhaa Sanivaaram  ఏమనుకొని మొదలు పెట్టారో గాని. ఆ సినిమా కి ఇటు లోకల్ మార్కెట్ లో బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది, ఇక నాని కి కంచుకోట లాంటి ఓవర్సీస్ మార్కెట్ లో అయితే డబల్ ప్రాఫిట్స్ లాగేసింది అనే చెప్పాలి ఆగష్టు 29 , 2024 మొదటి ఆట పడిన దగ్గర నుంచే...

The post డబల్ ప్రాఫిట్స్ US లో దుమ్ము దులిపిన సరిపోదా శనివారం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Saripodhaa Sanivaaram Achieving Double Profits at the US Box Office
Saripodhaa Sanivaaram Achieving Double Profits at the US Box Office

Saripodhaa Sanivaaram Double Profits at the US Box Office

Saripodhaa Sanivaaram  ఏమనుకొని మొదలు పెట్టారో గాని. ఆ సినిమా కి ఇటు లోకల్ మార్కెట్ లో బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది, ఇక నాని కి కంచుకోట లాంటి ఓవర్సీస్ మార్కెట్ లో అయితే డబల్ ప్రాఫిట్స్ లాగేసింది అనే చెప్పాలి

ఆగష్టు 29 , 2024 మొదటి ఆట పడిన దగ్గర నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని, ప్రేక్షకుల అండతో సూపర్ హిట్ ని దాటేసి బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది సరిపోదా శనివారం. ఈ పది రోజుల థియేట్రికల్ రన్ లో చాలా రికార్డ్స్ ని ఈ సినిమా సాధించింది. ముఖ్యం గా US మార్కెట్ లో చాలా మంది Tier 1 హీరోల రికార్డ్స్ ని అధిగమించింది అంటే ఈ సినిమా కి ఎంత ఆదరణ లభించిందో మీరే అర్ధం చేసుకోవచ్చు.

Read More : 35 – చిన్న కథ కాదు 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్

ఇప్పటికి సరిపోదా శనివారం US లో సాధించిన కలెక్షన్స్ అక్షరాలా 2.4 మిలియన్ డాలర్లు. అంటే US డిస్ట్రిబ్యూటర్ కి డబల్ ప్రాఫిట్స్ అనమాట

ఇంకా బాక్స్ ఆఫీస్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా ఎక్కడ ఆగిద్దో చూడాలి. దసరా , హాయ్ నాన్న తర్వాత ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు.

ప్రియాంక, ఎస్ జె సూర్య కి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది

Follow us on Instagram

The post డబల్ ప్రాఫిట్స్ US లో దుమ్ము దులిపిన సరిపోదా శనివారం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/saripodhaa-sanivaaram-achieving-double-profits-at-the-us-box-office/feed/ 0
35 – చిన్న కథ కాదు 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ https://filmybowl.com/telugu/35-chinna-katha-kadu-movie-first-week-collections/ https://filmybowl.com/telugu/35-chinna-katha-kadu-movie-first-week-collections/#respond Thu, 26 Sep 2024 10:56:19 +0000 https://filmybowl.com/telugu/?p=414 35 Chinna Katha Kadu Movie First Week Collections : టీజర్ రిలీస్ అయినప్పటి నుంచే మంచి హైప్ తెచ్చుకున్న సినిమా 35 Chinna Katha Kadu ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా, మనసుకి హత్తుకునే భావోద్వేగాలు, సన్నివేశాలు, సంభాషణలతో నిండిపోయిన ఈ సినిమా కి ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆహ్వానం పలికారు. సినిమా మీదున్న నమ్మకం తో రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్...

The post 35 – చిన్న కథ కాదు 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
35 Chinna Katha Kadu Movie First Week Collections
35 Chinna Katha Kadu Movie First Week Collections

35 Chinna Katha Kadu Movie First Week Collections :

టీజర్ రిలీస్ అయినప్పటి నుంచే మంచి హైప్ తెచ్చుకున్న సినిమా 35 Chinna Katha Kadu ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా, మనసుకి హత్తుకునే భావోద్వేగాలు, సన్నివేశాలు, సంభాషణలతో నిండిపోయిన ఈ సినిమా కి ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆహ్వానం పలికారు. సినిమా మీదున్న నమ్మకం తో రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేసిన దర్శక నిర్మాతలు కి ఆడియన్స్ నుంచి వచ్చిన బజ్ తో కావాల్సినంత మౌత్ పబ్లిసిటీ వచ్చేసింది.

నివేత థామస్, ప్రియదర్శి , గౌతమి, రేవతి నటన సినిమా కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పబ్లిక్ టాక్ బావుండడం తో సినిమా ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని చెప్పచ్చు ఏవ్ కలెక్షన్స్ గా మారి సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చేసింది

Read Also : మరో మైలురాయి దాటేసిన సరిపోదా శనివారం

1st వీక్ కలెక్షన్స్ ఈ విధం గా ఉన్నాయి

నైజాం
సీడెడ్ : 0.36 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.15 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా : 0.28 కోట్లు
ఓవర్సీస్ : 0.22 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 1.14 కోట్లు

మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి 2 కోట్లు అవసరం కాగా ఇప్పటికే 1.14 కోట్లు సాధించింది. ఇంకో 0.86 కోట్లు సాధిస్తే ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీ కి ఇంకో హిట్ వచేసినట్టే.

Follow us on Instagram

The post 35 – చిన్న కథ కాదు 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/35-chinna-katha-kadu-movie-first-week-collections/feed/ 0