MOVIE NEWS

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది…అలాగే నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ కూడా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది..అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!!

ఈ రెండు సినిమాల ట్రైలర్స్ కూడా మెప్పిస్తే సంక్రాంతి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ ఈ నెల 5వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను మించి బాలయ్య తన సినిమా ట్రైలర్ తో మెప్పిస్తాడా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది… బాలయ్య బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. అలాగే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాంసినిమా ష్యూర్ షాట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.దీనితో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి

Related posts

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

filmybowl

శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!!

murali

Leave a Comment